HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawans Wife Makes Emotional Comments About The Mega Brothers

Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anna Konidela
Anna Konidela

Anna Lezhneva ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల (లెజినోవా) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె, తన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Anna Konidela's Emotional Note

Anna Konidela’s Emotional Note

మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా అన్నా తన అనుభవాలను పంచుకున్నారు. “వచ్చిన కొత్తలో ఎవరిని ఏమని పిలవాలో నాకు తెలియలేదు. నా భర్త (పవన్ కల్యాణ్) వాడే మాటలనే నేనూ వాడాను… అన్నయ్య, చిన్నన్నయ్య!. మొదట అవి కేవలం మాటలే అయినా, కాలక్రమేణా అవే నా భావాలయ్యాయి. నాకు సోదరులు లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది” అంటూ చిరంజీవి, నాగబాబులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు. ఈ మేరకు చిరంజీవి, నాగబాబులతో కలిసున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

అన్నా కొణిదెల ఇన్‌స్టాలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆమెను 2.40 లక్షల మందికి పైగా ఫాలో అవ్వడం విశేషం. ఆమె పోస్ట్‌కు లక్షకు పైగా లైకులు వచ్చాయి. చాలా కాలంగా సోషల్ మీడియాలోకి రావాలనుకున్నానని, ఇదే సరైన సమయమని భావించి వచ్చానని ఆమె తెలిపారు. 2011లో ‘తీన్‌మార్’ సినిమా షూటింగ్‌లో పవన్‌తో పరిచయమైన అన్నా, 2013లో ఆయన్ను వివాహం చేసుకున్నారు. తాజా పోస్ట్‌తో మెగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు స్వాగతం పలుకుతూ కామెంట్లు పెడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anna Konidela
  • Anna Lezhneva
  • AP Deputy CM Pawan kalyan
  • chiranjeevi
  • Instagram Post
  • Konidela Nagababu
  • mega family
  • social media
  • Telugu Cinema

Related News

Vishnupriya in another controversy... 'My body count is 5'....

Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్

  • Pawan Kalyan's comments on the 'Cockroach Party'

    Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd