Telugu Calendar 2026
-
#Devotional
మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి
Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. చంద్రుడు మఘ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చే మాసం మాఘమాసం (Magha Masam […]
Date : 17-01-2026 - 4:35 IST -
#Devotional
సంక్రాంతి 2026.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీల వివరాలను ఇవే!
Sankranti 2026 : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ (Sankranti Festival 2026). పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకంగా… పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి 2026 పండుగ తేదీలు, విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఇంటి ముంగిట్లో రంగు రంగుల రంగవల్లికలు.. […]
Date : 31-12-2025 - 4:15 IST