HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Telangana Job Notifications Cm Revanth Telangana Govt Jobs 2025

    #Telangana

    Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు

    అయితే మొత్తం 56వేల పోస్టుల(Telangana Govt Jobs) భర్తీకి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం లేదు.

    Date : 17-04-2025 - 12:02 IST
  • Bhu Bharati Portal Services Telangana Govt

    #Telangana

    Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?

    భూభారతి(Bhu Bharati Portal) పోర్టల్ ద్వారా పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు.

    Date : 17-04-2025 - 11:19 IST
  • Jayasudha Gaddar Awards Jury Dil Raju Telangana Tollywood

    #Cinema

    Gaddar Awards : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా ప్రముఖ నటి

    గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Gaddar Awards) ఎంపికైన అనంతరం.. ఆమెతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్‍రాజు సమావేశమయ్యారు. 

    Date : 16-04-2025 - 8:55 IST
  • Smita Sabharwal Ias Fake News Campaign Police Notices Telangana Hcu Lands Kancha Gachibowli

    #Speed News

    Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సభర్వాల్కు పోలీసుల నోటీసులు.. ఎందుకు ?

    అయితే తొందరపాటుతో ఈ గిబ్లీ ఫొటోను స్మితా సభర్వాల్(Smita Sabharwal) రీపోస్ట్‌ చేశారు.

    Date : 16-04-2025 - 5:38 IST
  • 2025 India Justice Report released

    #Trending

    IJR : 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) విడుదల

    మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) 3వ స్థానంలో (2022: 3వ స్థానంలో) ఉంది. జైళ్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉండగా, మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో 2వ స్థానంలో (2022: 5వ స్థానంలో) నిలిచింది.

    Date : 15-04-2025 - 6:52 IST
  • Miss And Mrs Strong

    #Telangana

    Miss And Mrs Strong: మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 పోస్టర్ ఆవిష్కరణ!

    వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళ తన నైపుణ్యాన్ని, సౌందర్యాన్ని ఫ్యాషన్ వేదికపై ప్రదర్శించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

    Date : 15-04-2025 - 5:49 IST
  • Cm Revanth Reddy Congress Mlas Cabinet Expansion Telangana

    #Telangana

    CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్‌

    మంత్రి పదవుల అంశంలో పార్టీ గీత దాటాలే మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్(CM Revanth)  వార్నింగ్  ఇచ్చారు.

    Date : 15-04-2025 - 3:37 IST
  • Gig Workers

    #Telangana

    Gig Workers Act : గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త చట్టం తీసుకొస్తున్న సీఎం రేవంత్

    Gig Workers Act : రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షలమంది గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నారని అంచనా. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేందుకు "తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు" (Gig Workers Act) ముసాయిదాను సిద్ధం చేయగా

    Date : 15-04-2025 - 11:59 IST
  • 3,038 posts to be filled in RTC soon: Sajjanar

    #Telangana

    Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్

    కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

    Date : 15-04-2025 - 11:30 IST
  • Vivek Vs Premsagar Mancherial Mla Premsagar Telangana Cabinet Expansion Congress Minister Post

    #Telangana

    Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్‌సాగర్‌‌రావు సంచలన వ్యాఖ్యలు

    ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Vivek Vs Premsagar) విమర్శలు చేయగా.. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే  ప్రేమ్‌సాగర్‌రావు ఆరోపణలు చేశారు.

    Date : 14-04-2025 - 5:14 IST
  • Modi Hcu

    #Telangana

    HCU : కంచ గచ్చిబౌలి భూములపై మోదీ సంచలన వ్యాఖ్యలు

    HCU : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందని విమర్శించారు

    Date : 14-04-2025 - 4:03 IST
  • Kcr Cbn

    #Speed News

    KCR & Chandrababu : చంద్రబాబు , కేసీఆర్ నాయకత్వంలో ఎవరు బెటర్..?

    KCR & Chandrababu : చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారిని కలుస్తుంటారు

    Date : 13-04-2025 - 9:42 IST
  • TGSRTC

    #Telangana

    TGSRTC: ఆ ఆరోప‌ణ‌లు అవాస్త‌వం.. టీజీఎస్‌ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

    యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) రద్దు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.

    Date : 13-04-2025 - 8:26 IST
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భ‌ట్టి.. త్వ‌ర‌లోనే మ‌రో 30 వేల ఉద్యోగాలు!

    యువత కోసం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రూ. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామన్నారు.

    Date : 13-04-2025 - 8:11 IST
  • Ministerial Post Issue Jana Reddy Vs Rajagopal Reddy Congress Telangana

    #Telangana

    Jana Reddy Vs Rajagopal Reddy: జానాపై రాజగోపాల్‌ ఫైర్.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?

    కుందూరు జానారెడ్డి.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత. టీడీపీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జానారెడ్డి(Jana Reddy Vs Rajagopal Reddy).. 1988లో నేరుగా ఎన్‌టీ రామారావుతో విభేదించారు.

    Date : 13-04-2025 - 3:46 IST
  • ← 1 … 37 38 39 40 41 … 267 →

Trending News

    • మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

    • పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?

    • జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

    • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

    • మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

Latest News

  • శీతాకాలంలో సున్నితమైన చర్మ సంరక్షణ..ఈ నూనెలతో సహజ రక్షణ!

  • వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి ఏకాదశి వేళ శ్రీమహావిష్ణువు శ్లోకాలతో ఇలా పూజిస్తే ఎంతో శుభప్రదం !

  • వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!

  • ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?

  • వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd