HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Judala Strike From Tomorrow

Judala Samme : రేపటి నుంచి జూడాల సమ్మె.. రంగంలోకి దిగిన మంత్రి దామోదర

Judala Samme : జూడాలు వేసిన ప్రధాన డిమాండ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయమే ప్రధానంగా నిలుస్తోంది. అలాగే ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

  • By Sudheer Published Date - 07:50 PM, Sun - 29 June 25
  • daily-hunt
Telangana Junior Doctors An
Telangana Junior Doctors An

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (Judala ) రేపటి నుండి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister of Health Damodar Rajanarsimha) ఈ సమ్మెను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. సమ్మె వల్ల ఆసుపత్రుల సేవలు భాదించకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, జూడాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది.

Nara Lokesh : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా పనిచేయాలి

జూడాలు వేసిన ప్రధాన డిమాండ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయమే ప్రధానంగా నిలుస్తోంది. అలాగే ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మంత్రి దామోదర రాజనర్సింహ వారిని నేరుగా చర్చలకు ఆహ్వానించగా, జూడాలు మరియు కొంతమంది సీనియర్ వైద్యులు సంగారెడ్డి బయలుదేరారు.

ఈ నేపథ్యంలో త్వరితగతిన పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, సమ్మెను విరమించే అవకాశముంది. అయితే ప్రభుత్వం చర్యలపై జూడాల సమాధానం ఏంటి? చర్చల ఫలితం ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రేపటి సమ్మెను ఆపేందుకు చర్చలు విజయవంతం అయితే, ప్రజలకు ఆరోగ్యసేవలపై ఉండే ప్రభావం తప్పించుకునే అవకాశముంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Judala Samme
  • Minister of Health Damodar Rajanarsimha
  • telangana

Related News

AICC President Kharge

AICC President Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించిన తెలంగాణ మంత్రులు!

తెలంగాణ మంత్రులు ఖర్గేతో దాదాపు అరగంట పాటు గడిపి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Municipal Election Telangan

    Municipal Election : డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు?

  • Revanthreddy

    Revanth Reddy : బీసీలకు 42% రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు నిరాకరణ, రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గెలుపు

  • Bathukamma Kunta

    Bathukamma Kunta: బతుకమ్మ కుంటలో ఆపరేషన్ క్లీనింగ్ చేప‌ట్టిన హైడ్రా!

  • HYDRAA

    HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గ‌ల ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!

Latest News

  • Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు హిట్ మ్యాన్ అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

  • Kantara – Chapter 1 : రూ.400 కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్-1

  • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

  • BRO – Jobs : BRO లో 542 పోస్టులకు నోటిఫికేషన్

  • Yemi Maya Premalona : ‘ ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్

Trending News

    • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

    • Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

    • Digital Payments: రేప‌టి నుండి UPI చెల్లింపుల్లో పెను మార్పు!

    • Gold Price Today: మ‌రోసారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌లు.. తాజాగా ఎంత పెరిగిందంటే?

    • Putin: అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన పుతిన్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd