Telangana
-
#Telangana
Telangana : డిసెంబర్ 07 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి... ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు
Published Date - 12:05 PM, Mon - 25 September 23 -
#Speed News
BC’s For 34: 119 స్థానాల్లో బీసీలకు 34 సీట్లు
తెలంగాణాలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార పార్టీ తమ 115 అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. సీఎం కేసీఆర్ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా సిట్టింగులకే సీట్లను ఖరారు చేశారు
Published Date - 11:21 AM, Mon - 25 September 23 -
#Telangana
Hyderabad: రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్..
తెలంగాణాలో ఎన్నికలు వేడి మొదలైంది. మూడు నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణాలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు కొనసాగనుంది.
Published Date - 10:48 AM, Mon - 25 September 23 -
#Telangana
Raja Singh Suspension: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Published Date - 10:25 AM, Mon - 25 September 23 -
#Telangana
Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో
Published Date - 09:06 AM, Mon - 25 September 23 -
#Telangana
BRS : కేటీఆర్, కండియంలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజయ్య.. టికెట్ విషయంలో..?
స్టేషన్ ఘన్పూర్లో రాజకీయం మరోమలుపు తిరిగింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి
Published Date - 08:31 AM, Mon - 25 September 23 -
#Telangana
Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేతలు
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుంటంతో పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి..
Published Date - 11:54 PM, Sun - 24 September 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కారు ర్యాలీని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Published Date - 04:18 PM, Sun - 24 September 23 -
#Cinema
India’s Greenheart Dusharla Satyanarayana : “ఇండియాస్ గ్రీన్హార్ట్ దుశర్ల సత్యనారాయణ” కు ఢిల్లీలో గౌరవం
దిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన 4వ నది ఉత్సవ్లో చిల్కూరి సుశీల్రావు నిర్మించి దర్శకత్వం వహించిన “ఇండియాస్ గ్రీన్హార్ట్ దుశర్ల సత్యనారాయణ” (India's Greenheart Dusharla Satyanarayana) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు.
Published Date - 11:00 AM, Sun - 24 September 23 -
#Telangana
Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 06:39 AM, Sun - 24 September 23 -
#Telangana
Telangana Congress: దసరా నాటికి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ పూర్తి చేశారు.
Published Date - 09:45 PM, Sat - 23 September 23 -
#India
Vande Bharat Express: ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ
తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Published Date - 05:40 PM, Sat - 23 September 23 -
#Speed News
TSRTC: గల్ఫ్ ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్
గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు […]
Published Date - 02:57 PM, Sat - 23 September 23 -
#Telangana
Asaduddin Owaisi: పోటీకి దూరంగా అసదుద్దీన్ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు
Published Date - 02:27 PM, Sat - 23 September 23 -
#Speed News
BRS Party: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
Published Date - 01:17 PM, Sat - 23 September 23