HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Liquor Sales Going On At The Time Of Telangana Elections

Telangana : తెలంగాణ ఎన్నిక‌ల వేళ జోరుగా సాగుతున్న మ‌ద్యం విక్ర‌యాలు.. ఒక్క నెల‌లోనే..?

తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి.సాధారణంగా పండుగ‌ల స‌మ‌యంలో మ‌ద్యం అమ్మ‌కాలు ఎక్కువ‌గా

  • Author : Prasad Date : 04-11-2023 - 9:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bars
Bars

తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి.సాధారణంగా పండుగ‌ల స‌మ‌యంలో మ‌ద్యం అమ్మ‌కాలు ఎక్కువ‌గా జ‌రుగుతాయి కానీ.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు ఎక్కువ‌గా జ‌ర‌గ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. అక్టోబర్‌లో తెలంగాణ రూ. 2,900 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయడంతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్‌లో రూ.2,900 విలువైన 29.5 లక్షల మద్యం కేసులు అమ్ముడైయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, తరలింపులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. గతంతో పోలిస్తే పెద్దగా తేడా లేకపోయినా ఔట్‌లెట్ల విక్రయాలపైనా, స్టాక్‌ లిఫ్టింగ్‌ సామర్థ్యంపైనా ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెంచారు. విక్రయాలు పెరిగే అవకాశం ఉన్న కొన్ని వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ గుర్తించింది. వాటిపై ఎన్నికల సంఘం నుండి నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీటీవీల ద్వారా వైన్ షాపుల్లో విక్రయాలను ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. మద్యం డంపులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. అక్రమ మద్యం సరఫరా లేదా భారీ మొత్తంలో మద్యం నిల్వలను నిరోధించడానికి ఇతర శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తోంది.

Also Read:  BRS : బీఆర్ఎస్‌లోకి భారీగా వ‌ల‌స‌లు.. గులాబీ కండువా క‌ప్పుకున్న హిమాయ‌త్ న‌గ‌ర్ బీజేపీ కార్పోరేట‌ర్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Assembly polls
  • hyderabad
  • liquor sales
  • telangana

Related News

Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రసవం తర్వాత తన మొదటి సంవత్సరంలో దాదాపు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్య ద్వారా మాతా శిశు ఆరోగ్యం, తల్లిపాల దానం ప్రాముఖ్యతపై ఒక ముఖ్యమైన చర్చకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస

  • Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

    Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

  • Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

    హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Latest News

  • Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

  • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd