Telangana Police
-
#Speed News
Miyapur Murder Case: మియాపూర్ స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Miyapur Murder Case: ఇటీవల మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందన హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాస్త కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో 3ఏ బ్లాక్‌లో స్పందన హత్యకు గురైంది. స్పందన, ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌తో ప్రేమించి 2022 ఆగస్టులో వివాహం చేసుకుంది.
Date : 05-10-2024 - 11:26 IST -
#Speed News
Balka Suman: ఐపీఎస్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్
Balka Suman: ఏపీలో జగన్ అధికారంలో ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ పోలీసులు, అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హెచ్చరించారు.
Date : 04-10-2024 - 4:48 IST -
#Speed News
Ganesh Immersion : ఈ నెల 17వ తేదీన స్కూళ్లకు సెలవు..
Ganesh Immersion : ముఖ్యంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని విగ్రహాల నిమజ్జనాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది వీక్షిస్తారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, మొత్తం 18 వేల మంది పోలీసులతో నిమజ్జన విధులు నిర్వహించనున్నారు.
Date : 14-09-2024 - 11:16 IST -
#Telangana
Telangana Police: వరద బాధితులకు రూ. 11కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసుశాఖ
Police Department Donation: వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు.
Date : 11-09-2024 - 12:57 IST -
#Telangana
Ganesh Utsav: గణేష్ ఉత్సవాలపై కఠిన ఆంక్షలు.. డీజే లు లేవు మైకులు బంద్ అంటూ!
తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలీసు శాఖ వారు కొన్ని తట్టిన ఆంక్షలను విధించారు
Date : 30-08-2024 - 12:00 IST -
#Speed News
Telangana Police : ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ‘ఉచిత రైడ్ సర్వీస్’.. ఇది నిజం కాదంటున్న హైదరాబాద్ పోలీసులు
అనవసరమైన భయాందోళనలు, గందరగోళానికి కారణమయ్యే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ, ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.
Date : 22-08-2024 - 4:44 IST -
#Telangana
New Rules : జులై 1 నుంచి కొత్త రూల్స్.. సిద్ధమైన తెలంగాణ పోలీస్
భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం (బిఎస్‌ఎ) అనే మూడు వార్తా చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Date : 29-06-2024 - 9:49 IST -
#Speed News
Telangana Police : ‘యూఎన్ పీస్ మిషన్’కు 19 మంది తెలంగాణ పోలీసులు
తెలంగాణ పోలీసులకు మరో ఘనత దక్కింది.
Date : 20-06-2024 - 1:14 IST -
#Andhra Pradesh
MLA Pinnelli : తెలంగాణ పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి డ్రైవర్.. కాసేపట్లో ఎమ్మెల్యే అరెస్ట్ ?
ఏపీలోని మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 22-05-2024 - 1:34 IST -
#Speed News
DGP: షరతులు లేని ప్రేమకు నిదర్శనం జాగిలాలు : డీజీపీ రవిగుప్త
DGP: ఏ రకమైన షరతులు లేని ప్రేమకు జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో శుక్రవారం నాడు 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు […]
Date : 23-02-2024 - 6:36 IST -
#Speed News
Sankranti Festival : సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? తెలంగాణ పోలీసుల సూచనలివీ
Sankranti Festival : సంక్రాంతి పండుగ వస్తోంది. ఈనేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Date : 13-01-2024 - 2:44 IST -
#Speed News
IPS Transfers : 20మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు
IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Date : 20-12-2023 - 6:57 IST -
#Speed News
IPS Transfers : ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
IPS Transfers : ఆదివారం ఉదయం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ కొత్త సర్కారు.. సాయంత్రంకల్లా ఐపీఎస్‌ల బదిలీపైనా నిర్ణయాన్ని తీసుకుంది.
Date : 17-12-2023 - 10:29 IST -
#Speed News
Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Date : 16-12-2023 - 7:16 IST -
#Speed News
New CPs : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కొత్త సీపీలు వీరే..
New CPs : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖలో బదిలీలు, నియామకాలపైనా ఫోకస్ పెట్టింది.
Date : 12-12-2023 - 1:14 IST