Telangana Minister KTR
-
#Telangana
Tweets War : పెట్రోలు, డీజిల్ ధరలపై కేటీఆర్ ట్వీట్ల వార్
కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించుకోవాలని సూచించడంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
Date : 23-05-2022 - 1:55 IST -
#Andhra Pradesh
Davos Meet : దావోస్ లో `రాజధాని` సవాల్
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపైన ఆ రాష్ట్ర ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తొలిసారిగా దావోస్ సదస్సుకు వెళ్లిన ఆయన విజయం సాధించే అంశంపై చర్చ జరుగుతోంది.
Date : 23-05-2022 - 11:57 IST -
#Telangana
Bandi Vs KTR : చట్టం చక్రంలోకి బీఎస్ కుమార్
ఇంటర్మీడియెట్ విద్యార్థులు 27 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మంత్రి కేటీఆర్, బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ముదిరాయి. చట్టపరమైన చర్యలు బీజేపీ చీఫ్ మీద తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు
Date : 13-05-2022 - 1:12 IST -
#Telangana
Karnataka CM : కర్ణాటక సీఎం బొమ్మై మార్పు పై మంత్రి కేటీఆర్ `బేరం`
కర్ణాటక రాష్ట్రం అంతటా సీఎం బొమ్మై మార్పు, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దానికి మరింత ఆజ్యం పోస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కర్ణాటక బీజేపీపై తీవ్ర ఆరోపణలకు దిగారు
Date : 07-05-2022 - 3:08 IST -
#Speed News
White Challenge: రాహుల్ కు `వైట్ ఛాలెంజ్` స్వాగతం
కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ వేడిని రాజేసింది.
Date : 05-05-2022 - 2:42 IST -
#Telangana
KTR Comments : ‘మహాకూటమి’ కొత్త రూపం ఇదే?
తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా మంత్రి కేటీఆర్ ఎప్పుడూ అనాలోచింతంగా వ్యాఖ్యలు చేయరు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వాళ్లు అడుగులు వేస్తుంటారు. ప్రత్యర్థులు తేరుకునేలోపే లక్ష్యాన్ని చేరుకునే అపరచాణక్యులు తండ్రీకొడుకులు.
Date : 30-04-2022 - 1:10 IST -
#Andhra Pradesh
KTR and Chandrababu : ఏపీపై ‘వెటకారం’ ఆట
`అందరూ బాగుండాలి, అందులో మనం మెరుగ్గా ఉండాలనుకోవడం సవ్యమైన లక్షణం. మనం మెరుగ్గా ఉండాలంటే, పక్కన వాళ్లు చెడిపోవాలి అనుకోవడం క్రూరం..
Date : 29-04-2022 - 2:34 IST -
#Telangana
KTR Exclusive: ‘కేఏ పాల్’ ను పోటీగా భావిస్తోన్న కేటీఆర్!
కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-04-2022 - 12:25 IST -
#Telangana
KTR Warangal Tour : వరంగల్ లో కేటీఆర్ టూర్ పై విపక్షాల అటాక్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ టూర్ ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను అడ్డుకోవటానికి బీజేపీ నేతలు ముందుకు కదిలారు.
Date : 20-04-2022 - 2:18 IST -
#Speed News
Minister KTR : సాయిరెడ్డి సమావేశంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది.
Date : 18-04-2022 - 1:59 IST -
#Telangana
Khammam Issue : కేటీఆర్ పర్యటనకు ముందు ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆస్పత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి..
ఖమ్మంలో రాజకీయ వేడి రగులుకుంది. పోలీసులు వేధిస్తున్నారంటూ సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన టీఆరెస్ వర్సెస్ బీజేపీ పోరులా మారింది.
Date : 16-04-2022 - 3:56 IST -
#Telangana
KTR America Tour: మేనల్లుడిని కలిసి మామ.!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Date : 31-03-2022 - 11:53 IST -
#Telangana
KTR: కేటీఆర్ ‘అమెరికా యాత్ర’ ముగిసింది!
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు అమెరికాకు చెందిన ఏడు రోజుల పర్యటన ముగిసింది.
Date : 28-03-2022 - 11:32 IST -
#Telangana
KTR: భాగ్యనగరంలో ‘బోస్టన్’ పెట్టుబడులు!
హైదరాబాద్ నగరంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది.
Date : 25-03-2022 - 10:58 IST -
#Telangana
KTR: అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ!
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది.
Date : 21-03-2022 - 10:54 IST