Telangana Assembly Sessions
-
#Telangana
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు!
నిన్న శాసనసభలో ఆమోదం పొందిన బీసీ బిల్లు విద్యా ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ పై రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 09:26 AM, Tue - 18 March 25 -
#Telangana
Telangana New Tourism Policy: తెలంగాణాలో కొత్త పర్యాటక పాలసీ..
తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
Published Date - 12:25 PM, Wed - 18 December 24 -
#Speed News
Orientation session : శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం : కేటీఆర్
బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్తవాళ్లు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.
Published Date - 09:49 PM, Tue - 10 December 24 -
#Telangana
Telangana Assembly : ఈ నెల 16 కు వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly : సీఎం రేవంత్ - అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ లోనికి వెళ్లకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు
Published Date - 03:14 PM, Mon - 9 December 24 -
#Telangana
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరిన సీఎం రేవంత్
Telangana Assembly : ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఆయన హాజరు కావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు
Published Date - 01:47 PM, Thu - 5 December 24 -
#Telangana
Telangana Assembly Sessions : బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Congress Govt Plans To Extend Telangana Assembly Sessions For Two Days) ఈనెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (సోమవారం) మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని చుస్తునారు. […]
Published Date - 12:52 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana assembly sessions : ఫిబ్రవరి 13 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా..ఈ నెల 13 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఎల్లుండి సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్పై చర్చ చేపట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగగా… దీనికి బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా ఆయన రాలేదు. తనకు బదులుగా హరీశ్ రావు వస్తారని ముందస్తుగా సమాచారం ఇచ్చారు. హరీశ్ […]
Published Date - 03:00 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 06:57 PM, Sat - 9 December 23