HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fact Check Virat Kohli Announces Test Retirement

Virat Kohli Test Retirement: టెస్టుల‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పోస్ట్.. అస‌లు నిజ‌మిదే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టేట్‌మెంట్‌లో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినట్లు ఎలాంటి స్టేట్‌మెంట్ జారీ చేయలేదు.

  • Author : Gopichand Date : 11-05-2025 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli Test Retirement
Virat Kohli Test Retirement

Virat Kohli Test Retirement: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజులే అయ్యాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు (Virat Kohli Test Retirement) చెప్పే వార్తల కారణంగా చర్చలో నిలిచాడు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. విరాట్ రిటైర్మెంట్ గురించి BCCIకి తన సందేశాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ నిజంగానే రిటైర్ అవుతాడా? అంటే స‌మాధానం అవున‌నే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఒక స్టేట్‌మెంట్ స్క్రీన్‌షాట్ విపరీతంగా షేర్ అవుతోంది. దానిలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ వైరల్ క్లెయిమ్ నిజం ఏమిటో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ BCCI మాట వినలేదు!

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చమని బీసీసీఐ కోరింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఒక స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది. దానిలో విరాట్ కోహ్లీ చాలా ఆలోచించిన తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాసి ఉంది. వైరల్ స్టేట్‌మెంట్ ప్రకారం,, అతను BCCI, కోచ్, సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అతను అభిమానుల నుంచి పొందిన మద్దతుకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. కానీ విరాట్ నిజంగానే రిటైర్ అవుతున్నాడా? విరాట్ BCCI మాట వినలేదా అనేది ఇక్క‌డ అర్థం కాని ప్ర‌శ్న‌.

Also Read: Laden Vs Nuclear Weapons : లాడెన్‌‌తో పాక్ అణు శాస్త్రవేత్తకు లింకులు.. అతడి పుత్రరత్నానికి పెద్ద పోస్ట్

🚨VIRAT KOHLI HAS ANNOUNCED HIS RETIREMENT FROM TEST CRICKET🚨

THANK YOU FOR THE MEMORIES KING 🫡 pic.twitter.com/fnfTdVmFxF

— Mufaddal Vorah (@aaravaltt) May 11, 2025

విరాట్ కోహ్లీ నిజంగా రిటైర్ అయ్యాడా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టేట్‌మెంట్‌లో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినట్లు ఎలాంటి స్టేట్‌మెంట్ జారీ చేయలేదు. అలాగే BCCI నుంచి కూడా ఇలాంటి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ స్టేట్‌మెంట్ పూర్తిగా నకిలీదని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌ ఒకసారి చూస్తే అతను ఇప్పటివరకు 123 మ్యాచ్‌లలో 9,230 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • TeamIndia
  • Virat Kohli News
  • Virat Kohli Retirement
  • Virat Kohli Test Retirement

Related News

Axar Patel

టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

దక్షిణాఫ్రికాతో నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌ల నుంచి అక్షర్ పటేల్‌ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పటేల్ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Virat Kohli- Rohit Sharma

    Virat Kohli- Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌ల కాంట్రాక్ట్‌లో కోత? BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో మార్పులు!

Latest News

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd