Team India
-
#Sports
Mayank Yadav: నాకు గంభీర్ చేసిన కీలక సూచనలివే: మయాంక్ యాదవ్
ఎక్స్ ప్రెస్ పేసర్ గా పేరుగాంచిన మయాంక్ అరంగేట్రం మ్యాచ్ లోనే తన స్పీడ్ తోనే కాకుండా కచ్చితత్వంతో స్పీడ్ మిక్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
Date : 07-10-2024 - 4:47 IST -
#Sports
Suryakumar Yadav: బంగ్లాపై టీమిండియా గెలుపు.. రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్న సూర్యకుమార్!
సూర్యకుమార్ యాదవ్ టీ20లో 69 ఇన్నింగ్స్‌ల్లో 2461 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.
Date : 07-10-2024 - 8:39 IST -
#Sports
Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడనున్న భారత్!
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు.
Date : 06-10-2024 - 2:17 IST -
#Sports
Rinku Singh Tattoo: రింకూ సింగ్ కొత్త టాటూ చూశారా..? దాని బ్యాక్ స్టోరీ ఇదే..!
మూడు టీ20ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, తొలి టీ20 గ్వాలియర్‌లో జరగనుంది. తదుపరి రెండు టీ20 మ్యాచ్‌లు ఢిల్లీ, హైదరాబాద్‌లో జరగనున్నాయి.
Date : 05-10-2024 - 6:45 IST -
#Sports
Rishabh Pant Birthday: నేడు రిషబ్ బర్త్ డే.. టెస్టుల్లో తనదైన మార్క్ వేసిన పంత్..!
డిసెంబర్ 2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర ప్రమాదంలో పంత్ తృటిలో తప్పించుకున్నాడు. పంత్ తీవ్రంగా గాయపడిన తర్వాత చాలా నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.
Date : 04-10-2024 - 11:22 IST -
#Sports
IND vs BAN: ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ కూడా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన నాల్గవ భారత ఆటగాడిగా నిలిచాడు. 31 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
Date : 30-09-2024 - 5:32 IST -
#Sports
Ravindra Jadeja: కాన్పూర్ టెస్టులో చరిత్ర సృష్టించిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ ఒక్క వికెట్ తీయడం ద్వారా జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన ఆసియా ఆటగాడిగా నిలిచాడు.
Date : 30-09-2024 - 5:10 IST -
#Speed News
IPL Auction: ఇప్పటివరకు ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాడు ఇతనే..!
29 ఏళ్ల బెంగాల్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ 11 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌ను నిరంతరం ఆడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌లోనూ అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Date : 24-09-2024 - 11:57 IST -
#Sports
On This Day In 2007: 2007 ప్రపంచకప్ అద్భుతానికి 17 ఏళ్లు..
On This Day In 2007: సెప్టెంబర్ 24న భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంతో మాహీ శకం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ టోర్నమెంట్ గెలవడం కోట్లాది మంది భారతీయల కల. ఎందుకంటే ఈ టైటిల్ మ్యాచ్ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగింది. తొలి టైటిల్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి ఓవర్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది.
Date : 24-09-2024 - 3:48 IST -
#Sports
Sai Sudharsan: టీమిండియాకు త్వరలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్
Sai Sudharsan: దేశవాళీ క్రికెట్‌లో 22 ఏళ్ల సాయి సుదర్శన్ సత్తా చాటుతున్నాడు. సాయి ప్రదర్శన సీనియర్లను ఆకట్టుకుంది. గంభీర్ సైతం ఈ కుర్రాడి ప్రదర్శనపై ఆసక్తిగా ఉన్నాడట.తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.
Date : 23-09-2024 - 3:48 IST -
#Sports
Rohit Sharma: బంగ్లాదేశ్‌పై విజయం.. ప్రత్యేక క్లబ్‌లో చేరిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
2022లో టెస్టు జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మ్యాచ్‌ల్లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి చవిచూసింది.
Date : 23-09-2024 - 12:10 IST -
#Sports
World Test Championship: బంగ్లాతో గెలుపు తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో టీమిండియా…!
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది.
Date : 22-09-2024 - 11:42 IST -
#Speed News
India vs Bangladesh: భారత్ ఘనవిజయం.. 92 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన టీమిండియా..!
బంగ్లాదేశ్‌ను ఓడించి టెస్టు క్రికెట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు 1932లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత్ మొత్తం 580 మ్యాచ్‌లు ఆడింది.
Date : 22-09-2024 - 11:38 IST -
#Sports
2nd Test vs Bangladesh: కేఎల్ రాహుల్ రాణించకుంటే రెండో టెస్టుకు డౌటే..?
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
Date : 21-09-2024 - 10:45 IST -
#Sports
Ashwin-Jadeja: అశ్విన్, జడేజాలకు మార్గం సుగమం అయినట్టేనా
Ashwin-Jadeja: అశ్విన్-జడేజా బ్యాటింగ్ చూస్తుంటే వీరిద్దరు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. జడేజా ఇప్పటికే టి20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్ళ రాకతో టీమిండియాలో అశ్విన్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
Date : 20-09-2024 - 5:54 IST