Tdp
-
#Andhra Pradesh
TDP : టీడీపీ లో మొదలైన రాజీనామాల పర్వం..
టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి తొలి జాబితాలో విడుదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలో ఆగ్రహపు జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేసారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. అలాగే రాయచోటి టీడీపీ టికెట్ […]
Date : 24-02-2024 - 5:15 IST -
#Andhra Pradesh
TDP-JSP First List: సీనియర్లను పట్టించుకోని బాబు, జేఎస్పీ లీడర్ల సైలెన్స్
టీడీపీ-జేఎస్పీ తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు సేయు దక్కలేదు. ఈ జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు
Date : 24-02-2024 - 3:21 IST -
#Andhra Pradesh
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. We’re now […]
Date : 24-02-2024 - 2:56 IST -
#Andhra Pradesh
TDP : కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ 94 మందిలో 23 మంది కొత్తవారే కావడం విశేషం. ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి , మహిళలకు పెద్ద పీఠం వేస్తామని చెపుతూ వచ్చిన అధినేత చంద్రబాబు..చెప్పినట్లు […]
Date : 24-02-2024 - 2:05 IST -
#Andhra Pradesh
Raghu Rama Krishna Raju: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా
Raghu Rama Krishna Raju: వైసీపీ(ysrcp)కి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా(resigns) చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్(cm jagan) కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు. తనపై ఎంపీగా అనర్హత […]
Date : 24-02-2024 - 11:59 IST -
#Andhra Pradesh
Tadepalligudem: జగన్ హెలికాప్టర్లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన
సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.
Date : 24-02-2024 - 10:04 IST -
#Andhra Pradesh
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Date : 24-02-2024 - 9:25 IST -
#Andhra Pradesh
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Date : 24-02-2024 - 9:08 IST -
#Andhra Pradesh
Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో కీలక నేతలకు టికెట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now […]
Date : 23-02-2024 - 3:40 IST -
#Andhra Pradesh
Condom Politics: ఆంధ్రప్రదేశ్లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Date : 22-02-2024 - 10:43 IST -
#Andhra Pradesh
AP Politics : టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందా?
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి క్రమంగా మద్దతు పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఎన్నికల్లో పోరాడవచ్చని కొందరు భావించారు, కానీ తగ్గడానికి బదులుగా, వారి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి సవాల్ విసిరేందుకు జట్టుకట్టిన విపక్షాలు ఫర్వాలేదనిపిస్తోంది. గెలుస్తామనే ఆశతో టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయి, దీంతో పలువురు నేతలు తమ పదవులకు టిక్కెట్లు కావాలని కోరుకున్నారు. We’re now […]
Date : 22-02-2024 - 7:18 IST -
#Andhra Pradesh
Chandrababu : హిందూపూర్ను టీడీపీ వదులుకుంటుందా..?
ఏపీలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల ముందుకు రానున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి నుంచి హిందూపురం ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇటీవలి రోజులుగా ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా బీజేపీ నేత సత్య కుమార్ (Satya Kumar) పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మంత్రి […]
Date : 22-02-2024 - 5:56 IST -
#Andhra Pradesh
Jaleel Khan : జలీల్ ఖాన్ ..టీడీపీ లోనే ఉంటారా..?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. కేవలం అధికార పార్టీ వైసీపీలోనే కాదు టీడీపీ , జనసేన లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు జనసేన , టీడీపీ లో చేరగా..ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీ […]
Date : 22-02-2024 - 3:36 IST -
#Andhra Pradesh
Cheepurupalli : బొత్సపై పోటీ వార్తలపై గంటా ఏమంటున్నారంటే..
చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీ వార్తలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి […]
Date : 22-02-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Rajampet Constituency : రాజంపేట అభ్యర్థి ఖరారులో ఆసక్తికర మలుపులు
రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుపై రాజకీయ వాతావరణం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. 2014, 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్రెడ్డి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను బరిలోకి దింపాలని యోచిస్తోంది. కమ్యూనిటీ ఆధారిత ఓట్ల పోలరైజేషన్ ప్రత్యర్థి పార్టీకి విపరీతంగా సహాయపడుతుందని మిధున్ రెడ్డికి వ్యతిరేకంగా అతను బలమైన పోటీదారుగా పరిగణించబడ్డాడు. ఈ […]
Date : 22-02-2024 - 2:50 IST