TDP Membership
-
#Telangana
Nara Lokesh : త్వరలోనే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం
Nara Lokesh : త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని, తెలంగాణ ప్రజలు టీడీపీపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకం తమకు గొప్ప ప్రేరణగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ప్రగతికి సంకేతమని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Date : 18-01-2025 - 12:05 IST -
#Andhra Pradesh
TDP Membership : టీడీపీ సభ్యత్వ నమోదు కోటికి చేరుకోవడం పట్ల లోకేష్ హర్షం
TDP Membership : నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది
Date : 16-01-2025 - 9:28 IST -
#Andhra Pradesh
TDP Membership Registration : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న టీడీపీ సభ్యత్వాలు..లోకేశా..మజాకా..!!
TDP Membership : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు
Date : 25-11-2024 - 9:59 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
Date : 29-10-2024 - 3:26 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత..
Pawan Kalyan : టీడీపీ నాయకుడు శశిభూషణ్.. జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు
Date : 27-10-2024 - 12:15 IST -
#Andhra Pradesh
TDP Membership: టీడీపీ సభ్యత్వ నమోదు అక్టోబర్ 26 నుండి ప్రారంభం
తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ శనివారం నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెదేపా ఏర్పాట్లు చేస్తోంది. తెదేపా కార్యకర్తలు రూ.100 సభ్యత్వం చెల్లించినందుకు, వారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు ప్రకటించారు. […]
Date : 25-10-2024 - 3:47 IST -
#Andhra Pradesh
అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు
TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు
Date : 18-10-2024 - 8:24 IST