TDP Janasena
-
#Andhra Pradesh
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Date : 22-11-2024 - 5:12 IST -
#Andhra Pradesh
TDP – Janasena : టీడీఎల్పీ నేతగా చంద్రబాబు.. జేఎస్‌ఎల్పీ నేతగా పవన్ కల్యాణ్
ఏపీ ఎన్డీయే కూటమి పక్ష నేత ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ఇవాళే జరగనుంది.
Date : 11-06-2024 - 11:01 IST -
#Andhra Pradesh
TDP Janasena Manifesto 2024 : ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
మరో వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు ఉమ్మడి జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 17 న టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto 2024) విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. […]
Date : 07-03-2024 - 1:26 IST -
#Andhra Pradesh
BC Declaration : టీడీపీ-జనసేన ‘బీసీ డిక్లరేషన్’ తో వైసీపీలో భయం పట్టుకుంది – పోతిన మహేష్
మంగళగిరి వేదికగా జయహో బీసీ పేరుతో సభ ఏర్పటు చేసి బీసీ డిక్లరేషన్ (BC Declaration) ను టీడీపీ – జనసేన కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక జయహో […]
Date : 06-03-2024 - 4:41 IST -
#Andhra Pradesh
AP : జగన్..బీసీల పొట్టకొట్టాడు – జయహో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్..అధికారంలోకి రాగానే బీసీల పొట్ట కొట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లతో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్ ను అధినేతలు ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించారు. […]
Date : 05-03-2024 - 8:09 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్
సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న జనసేన – టీడీపీ(Janasena-TDP) పార్టీల ఉమ్మడి కూటమి ఈరోజు..తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభతో తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సభకు రెండు పార్టీల నుండి లక్షల్లో కార్యకర్తలు , అభిమానులు హాజరై..గ్రాండ్ సక్సెస్ చేసారు. We’re now on WhatsApp. […]
Date : 28-02-2024 - 8:05 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ లో మొదలైన రాజీనామాల పర్వం..
టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి తొలి జాబితాలో విడుదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలో ఆగ్రహపు జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేసారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. అలాగే రాయచోటి టీడీపీ టికెట్ […]
Date : 24-02-2024 - 5:15 IST -
#Andhra Pradesh
TDP-Janasena First List : రేపు 90 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్..?
తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) రాబోతుంది. రేపు శనివారం మధ్యాహ్నం ఏకంగా 90 (90 Candidates) మందితో కూడిన మొదటి లిస్ట్ ను టీడీపీ – జనసేన ఉమ్మడి గా విడుదల చేయబోతుంది. టీడీపీ నుండి 75 , జనసేన నుండి 15 మంది అభ్యర్థుల పేర్లు ఈ లిస్ట్ లో ఉండబోతున్నాయి. ఇప్పటీకే టీడీపీ అధినేత నేత చంద్రబాబు (Chandrababu) […]
Date : 23-02-2024 - 9:14 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : త్వరలో జనసేనలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షపార్టీల్లో టికెట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. టికెట్ రాని
Date : 04-02-2024 - 8:47 IST -
#Andhra Pradesh
TDP-Janasena : నాగబాబు మరింత మంట పెడుతున్నాడా..?
ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు..ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు..ఇంతలోనే జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి లో కొత్త లొల్లి మొదలైంది. గత ఎన్నికల్లో ఎవరికీ వారు సింగిల్ గా బరిలో నిల్చువడం వల్ల వైసీపీ (YCP) కి మేలు జరిగిందని..ఈసారి ఆలా కాకుండా ఉండాలంటే కలిసి బరిలోకి దిగాలని డిసైడ్ అయినా జనసేన – టీడీపీ..ఆ మేరకు పొత్తు ఫిక్స్ చేసుకున్నాయి. అన్ని పొత్తుల్లోనే ముందుకు సాగాలని అనుకున్నారు. […]
Date : 27-01-2024 - 2:21 IST -
#Andhra Pradesh
Natti Kumar : సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడు – నట్టికుమార్
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర్మిలను కూడా […]
Date : 25-01-2024 - 8:29 IST -
#Andhra Pradesh
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ […]
Date : 18-01-2024 - 12:21 IST -
#Andhra Pradesh
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం
ఏపీ ఎన్నికలపైనే (AP Elections) ఇప్పుడు అందరి దృష్టి..రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో..? ప్రజలకు ఎవరికీ పట్టం కడతారో ..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar ) ..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి (TDP-Janasena) భారీ విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు. We’re now on […]
Date : 28-12-2023 - 9:12 IST -
#Andhra Pradesh
AP : జనవరి 11 న నరసరావుపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) 100 రోజుల సమయం కూడా లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు (YCP-TDP-Janasena) ఎన్నికలకు సంబదించిన కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP).. తమ భ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేయగా..టీడీపీ – జనసేన పార్టీలు (TDP-Janasena) ఉమ్మడి కార్యాచరణ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటీకే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు (Chandrababu)- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు పలుమార్లు భేటీ అవ్వడం, పొత్తులు […]
Date : 28-12-2023 - 3:34 IST -
#Andhra Pradesh
AP Elections 2024 : మార్చి 06 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..?
గత కొద్దీ నెలలుగా మార్చి , లేదా ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్నాయనే ప్రచారం నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే
Date : 25-11-2023 - 7:22 IST