TDP Chandrababu Naidu
-
#Andhra Pradesh
Chandrababu : పచ్చి అబద్ధాలకోరు జగన్ : చంద్రబాబు
మెడికల్ కాలేజీలు తెచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.
Date : 26-09-2022 - 7:00 IST -
#Andhra Pradesh
Roja Vs Chandrababu : చంద్రబాబు పై ట్విట్టర్ యుద్ధానికి దిగిన రోజా
ఇంతకాలం పాటు మీడియా వేదికగా చంద్రబాబు మీద చెలరేగిపోయిన మంత్రి రోజా ఇప్పుడు ట్వీట్టర్ వేదికపైకి వచ్చారు.
Date : 26-09-2022 - 6:00 IST -
#Andhra Pradesh
Revanth Reddy : జగన్ కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇరకాటంలో చంద్రబాబు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్రహ్మాస్త్రాన్ని అందించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును ఇరకించేశారు.
Date : 25-09-2022 - 8:10 IST -
#Andhra Pradesh
Minister Roja : డేరా బాబాగా చంద్రబాబును పోల్చిన రోజా
డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య అసెంబ్లీలో కంటే బయట పరస్పరం రాజకీయదాడి వేడిక్కెంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర నివేదిక బూటకమని టీడీపీ చెబుతోంది.
Date : 20-09-2022 - 3:48 IST -
#Andhra Pradesh
KCR Master Plan: ఏపీలో `కేసీఆర్` మహాకూటమి?
ఏపీపై రాజకీయ దండయాత్రకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆ మేరకు పలు కోణాల నుంచి ప్రశాంత్ కిషోర్ ద్వారా సర్వేలను అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.
Date : 20-09-2022 - 2:16 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu : చంద్రబాబు చాణక్యానికి ఛాలెంజ్
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు మునుపెన్నడూలేని సవాల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది.
Date : 20-09-2022 - 12:29 IST -
#Andhra Pradesh
Polavaram : పోలవరం పాపం బాబుదేనన్న జగన్
గోదావరి నది మీదుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు.
Date : 19-09-2022 - 5:14 IST -
#Andhra Pradesh
Daggubati : చంద్రబాబు చాణక్యంతో `దగ్గుబాటి` డైలమా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు ఒకటవుతున్నాయని ప్రచారం జరిగింది.
Date : 16-09-2022 - 5:34 IST -
#Andhra Pradesh
Polaravam : పోలవరంపై చర్చకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలి: మంత్రి అంబటి
ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. పోలవరంపై నిజానిజాలను చర్చించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.
Date : 14-09-2022 - 5:26 IST -
#Andhra Pradesh
AP Politics: కృష్ణా జిల్లా రాజకీయంపై చంద్రబాబు ఫోకస్
ఏపీ రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ పరస్పరం ఎవరికి పొసగదు.
Date : 08-09-2022 - 4:16 IST -
#Andhra Pradesh
AP Politics: 2024లో చంద్రబాబు విశ్వరూపం
`పార్టీ కోసం త్యాగాలు చేయాలి. మీ కోసం పార్టీ త్యాగం చేయదు` అంటూ చంద్రబాబు కొత్త ఫార్ములా ను అందుకున్నారు. ఏ మాత్రం ఓడిపోతారని సర్వేలో తేలితే, సీనియర్లను సైతం పక్కన పెట్టేయడానికి ఆయన సిద్ధం అయ్యారు.
Date : 07-09-2022 - 12:09 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ `సోలో` ఫైట్ సో బెటర్!
వచ్చే ఎన్నికల్లో అనురించబోయే వ్యూహాల్లో బెస్ట్ ఆప్షన్ కోసం తెలుగుదేశం పార్టీ పలు కోణాల నుంచి అధ్యయనం చేస్తోంది.
Date : 05-09-2022 - 12:16 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబు ఆగ్రహం వెనుక `మీడియా కథ`
సాధారణంగా చంద్రబాబు మీడియాను దూరం చేసుకోరు. వీలున్నంత వరకు మీడియా ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటారు.
Date : 03-09-2022 - 3:20 IST -
#Andhra Pradesh
TDP NDA Alliance : `ఎన్డీయేలో టీడీపీ` పై చంద్రబాబు నో కామెంట్
ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందని ఇటవల విస్తృతంగా జరిగిన ప్రచారంపై చంద్రబాబు స్పందించడానికి నిరాకరించారు.
Date : 01-09-2022 - 5:29 IST -
#Andhra Pradesh
AP Minister Jogi Ramesh: 175 నియోజకవర్గాల్లో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదు మంత్రి జోగి రమేష్ విమర్శ
చంద్రబాబుపై కుప్పంలో మొదలైన తిరుగుబాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.
Date : 28-08-2022 - 4:50 IST