TDP Chandrababu Naidu
-
#Andhra Pradesh
Kuppam Alert : చంద్రబాబుకు భద్రత పెంపు, కుప్పంలో డే 3 హై అలెర్ట్
టీడీపీ చీఫ్ చంద్రబాబు భద్రతపై ఎన్ ఎస్ జీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఒక్కో షిఫ్ట్ కు ఉన్న 6+6 కమాండోల సంఖ్యను 12+12 కమాండోలకు మార్చేసింది.
Date : 26-08-2022 - 11:03 IST -
#Telangana
Munugodu : చంద్రబాబుకు మునుగోడు టాస్క్?
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు పరోక్షంగా మునుగోడు టాస్క్ ను బీజేపీ ఉంచనుంది. ఆ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత బీజేపీ, టీడీపీ పొత్తుకు మార్గం సుగమం కానుందని పొలిటికల్ సర్కిల్స్ లోని తాజా టాక్. ఇప్పటికే చంద్రబాబుకు మరోసారి గేట్లు తెరిచిన సంకేతాలు ఉన్నాయి.
Date : 18-08-2022 - 11:01 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu : ఆదివాసీ గిరిజనులకు అండగా చంద్రబాబు
బాక్సైట్ దోపిడీ కోసం ప్రభుత్వం అడవులను నరికి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పాల్పడుతోందని డీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Date : 09-08-2022 - 4:44 IST -
#Andhra Pradesh
Chandrababu in Delhi: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో `బొకే` రచ్చ
చాలా కాలం తరువాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.
Date : 06-08-2022 - 12:09 IST -
#Andhra Pradesh
AP Ek Nath Shinde: ఏపీ `ఏక్ నాథ్ షిండే` ఢిల్లీ ఆపరేషన్!
చింతగుంట మునుస్వామి రమేష్ అలియాస్ సీఎం రమేష్. వృత్తి పరంగా కాంట్రాక్టర్. రుత్విక్ ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీ ఫౌండర్. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటీషియన్ గా ఎదిగారు.
Date : 21-07-2022 - 2:55 IST -
#Andhra Pradesh
Vijayawada TDP: విజయవాడ టీడీపీలో ముసలం
విజయవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. అక్కడి ఎంపీ కేశినేని వాలకం తొలి నుంచి పార్టీకి ఇబ్బందిగా మారింది.
Date : 20-07-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh : హే కృష్ణా..హే చంద్రా..హే లోకేష్
ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. కానీ, గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం కుదుటపడలేదు.
Date : 16-07-2022 - 10:33 IST -
#Telangana
కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ దిశగా టీడీపీ
తెలంగాణలోనూ సత్తా చాటడానికి తెలుగుదేశం పార్టీ సిద్దం అవుతోంది.
Date : 28-06-2022 - 8:00 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ రాజకీయ పార్టీల ‘ట్యాగ్ లైన్స్’
రాజకీయ పార్టీల ప్రచారంలో `ఒక్క ఛాన్స్` అనే పదం జగన్ నుంచి మొదలై ఇప్పుడు పవన్ మీదుగా పాల్ వరకు చేరింది.
Date : 23-06-2022 - 7:00 IST -
#Telangana
Chandrababu Tour: వస్తున్నా..తెలంగాణకు.!
`సరైన సమయంలో సరైన నిర్ణయం` తీసుకోవడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలుసు.
Date : 22-06-2022 - 4:12 IST -
#Andhra Pradesh
Janasena : `పొత్తు`ల రాయుడు
చాలా చాకచక్యంగా రాజకీయ పార్టీని నడుపుతోన్న పవన్ కల్యాణ్ మళ్లీ పొత్తుల అంశాన్ని బయటకు తీశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొత్తు అంశాన్ని పలుమార్లు రక్తికట్టిస్తూ జనం మూడ్ ను జనసేన వైపు తిప్పుకుంటున్నారు
Date : 20-06-2022 - 2:03 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు సరికొత్త ఫార్ములా
సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. ఆయన ఉపయోగించని రాజకీయ ఫార్ములా దాదాపుగా లేదు.
Date : 19-06-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు రోడ్ షోకు కిక్కిరిసిన జనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల అనకాపల్లి, విజయనగరం జిల్లాల పర్యటన ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ కు మరచిపోలేని అనుభూతిని మిగిలించింది.
Date : 18-06-2022 - 2:37 IST -
#Andhra Pradesh
TDP Janasena Alliance : వార్ వన్ సైడ్..పొత్తు తూచ్!
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉన్నప్పటికీ పొత్తుల పేరుతో పార్టీలను లైవ్ లో ఉంచుకునే ప్రయత్నం జరుగుతోంది.
Date : 06-06-2022 - 2:06 IST -
#Telangana
KCR Chandrababu : 20ఏళ్ల నాటి ‘కేసీఆర్’ కుట్ర
సుమారు 20ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వంపై జరిగిన కుట్ర కోణం ఇప్పుడు వెలుగుచూసింది.
Date : 03-06-2022 - 2:59 IST