Tamilaga Vettri Kazhagam
-
#South
Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?
తమిళనాడు సీఎంగా సి. జోసెఫ్ విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రోజుల తరబడి సాగిన చర్చల అనంతరం ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలాపన క్రమంపై తీవ్ర దుమారం రేగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘వందేమాతరం’ గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా […]
Date : 11-05-2026 - 10:32 IST -
#South
TVK Vijay: సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో చెన్నై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, […]
Date : 10-05-2026 - 11:01 IST -
#India
Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..
తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ చారిత్రక ఘట్టంతో, దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ముఖ్యమంత్రి లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, […]
Date : 10-05-2026 - 10:32 IST -
#India
CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్ మీకోసం.. తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ […]
Date : 10-05-2026 - 9:51 IST -
#South
TVK విజయ్ అను నేను..
తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రభుత్వంలో హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు పార్టీ వర్గాలు శనివారం వెల్లడించాయి. విజయ్‌తో పాటు తొలి విడతలో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. […]
Date : 10-05-2026 - 9:24 IST -
#India
Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ ఇంకా తొలగిపోలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతివ్వడానికి విద్యుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) కీలకమైన డిమాండ్లను ముందుకు తెచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. శుక్రవారం పార్టీ అధినేత అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశంలో ఈ మేరకు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమావళవన్‌కు డిప్యూటీ సీఎం పదవితో […]
Date : 09-05-2026 - 4:29 IST -
#Cinema
Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోరనున్నారని తెలుస్తోంది. தமிழ்நாட்டின் மக்கள் தீர்ப்பே இறுதி சக்தி. மாற்றத்துக்காக மக்கள் எழுந்தால், […]
Date : 09-05-2026 - 11:05 IST -
#India
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్
తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రెండేసి స్థానాలు గెలుచుకున్న వీసీకే, […]
Date : 09-05-2026 - 9:53 IST -
#Speed News
Tvk విజయ్‌కి మళ్లీ షాకిచ్చిన గవర్నర్..
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాక్ ఇచ్చారు. దీంతో నేడు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాకపోవడంతో పాటు.. ఐయూఎంఎల్ పార్టీ లేఖలో స్పష్టత లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలపలేదు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడటం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి […]
Date : 09-05-2026 - 9:27 IST -
#India
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద […]
Date : 08-05-2026 - 10:24 IST -
#Cinema
Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!
కోలీవుడ్ నటుడు విశాల్, తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినా, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2017-18లో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, శాసనసభలో బలం నిరూపించుకోవాలని (ఫ్లోర్ […]
Date : 07-05-2026 - 3:43 IST -
#India
TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కటాక్షం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బుధవారం టీవీకే ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. అయినా సరే గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో గురువారం మరోసారి విజయ్ లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించాలని అభ్యర్థించారు. అయినా […]
Date : 07-05-2026 - 2:24 IST -
#India
Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్ కి కల్పించాలని […]
Date : 07-05-2026 - 2:15 IST -
#South
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ
తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీపై నెలకొన్న సందిగ్ధత నడుమ నటుడు విజయ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి సంఖ్యాబలం ఉందని నిరూపించుకునేందుకు ఆయన గురువారం ఉదయం గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌తో మరోసారి సమావేశమయ్యారు. సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ మేరకు గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. […]
Date : 07-05-2026 - 11:16 IST -
#India
TVK ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో టీవీకే (తమిళగ వెట్రి కళగం) నిలిచిపోయింది. ఈ కీలక తరుణంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ నేడు పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. దశాబ్దాలుగా […]
Date : 07-05-2026 - 11:04 IST