Tamilaga Vettri Kazhagam
-
#India
Hung Assembly: తమిళనాడులో హంగ్.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతిస్తారు?
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే), ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరగా, ఆయన అందుకు వెంటనే అంగీకరించలేదు. పూర్తిస్థాయి మెజారిటీని నిరూపించుకోవాలని స్పష్టం చేయడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల […]
Date : 07-05-2026 - 8:42 IST -
#India
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతిచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బుధవారం ధ్రువీకరించారు. తమిళనాడు ప్రజలు లౌకిక మార్పును కోరుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో కార్తీ చిదంబరం మాట్లాడుతూ… “టీవీకే […]
Date : 06-05-2026 - 1:44 IST -
#India
TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎందరో సామాన్యులను అసెంబ్లీకి పంపిన ఆ పార్టీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విజేత కథ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక యువతి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవంతో తన నియోజకవర్గంలో తెలుగులో ప్రసంగించి మరీ ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఆమే విరుద్‌నగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ నూతన […]
Date : 06-05-2026 - 10:35 IST -
#India
TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అధికారాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి (టీఎన్‌సీసీ) అప్పగించినట్లు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ […]
Date : 06-05-2026 - 9:42 IST -
#India
TVK: ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. […]
Date : 05-05-2026 - 11:04 IST -
#South
TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?
విజయ్ తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో సొంత నిర్ణయాల కంటే సినీ నటి త్రిష సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది
Date : 30-03-2026 - 3:44 IST -
#South
TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్
Tamil Nadu Elections తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారికి విజయ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. […]
Date : 30-03-2026 - 2:11 IST -
#Cinema
విజయ్–త్రిష రూమర్స్ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!
Khushbu Sundar తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్, ప్రముఖ నటి త్రిషల వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి, అసత్య ప్రచారాలు చేసే వారిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూమర్స్ సృష్టిస్తున్న వారి తీరును ఆమె తప్పుబట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్బూ… “విజయ్, త్రిష ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా […]
Date : 17-03-2026 - 3:13 IST -
#South
ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని అవి పూర్తిగా రాష్ట్రంలోని అవినీతి, పాలన, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
Date : 23-02-2026 - 4:41 IST -
#South
స్టాలిన్ పాలనపై విజయ్ ఘాటు వ్యాఖ్యలు ఫైర్
Tamilaga Vettri Kazhagam ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వెల్లూరు జిల్లా కొల్లమంగళంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. “స్పష్టంగా […]
Date : 23-02-2026 - 3:50 IST -
#Cinema
Actor Vijay Political Party : పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది.. ఎన్నికలకు రెడీ : నటుడు విజయ్
తమిళనాడు ప్రజల గుండెచప్పుడులా పనిచేయండి’’ అని విజయ్(Actor Vijay Political Party) పిలుపునిచ్చారు.
Date : 08-09-2024 - 2:05 IST -
#Cinema
Vijay : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ని ఫాలో అవుతున్న విజయ్..? పాదయాత్రతో జనాల్లోకి..
తాజాగా విజయ్ గురించి ఓ ఆసక్తికర విషయం తమిళ మీడియాలో చర్చగా మారింది.
Date : 22-07-2024 - 3:19 IST -
#India
Thalapathy Vijay : సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్
Thalapathy Vijay : పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, హీరో దళపతి విజయ్( Thalapathy Vijay) విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ(bjp) ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని […]
Date : 12-03-2024 - 1:13 IST -
#South
Actor Vijay : విజయ్ పార్టీ ఫై PK కీలక వ్యాఖ్యలు
తమిళ్ హీరో విజయ్ (Vijay) రీసెంట్ గా తన పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో కొత్త పార్టీ ని ప్రకటించారు. 2026 ఎన్నికలను టార్గెట్ గా ఆయన బరిలోకి దిగబోతున్నాడు. ఈ క్రమంలో విజయ్ పార్టీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న తరుణంలో ఈ వార్తలపై PK క్లారిటీ ఇచ్చారు. ‘విజయ్ […]
Date : 22-02-2024 - 3:22 IST