Tamil Nadu
-
#South
Cricket Stadium: కోయంబత్తూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మాస్టర్ ప్లాన్ వేసిన తమిళనాడు ప్రభుత్వం..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. స్టేడియం ప్రాంతంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ఇది ఒక చొరవ.
Published Date - 02:00 PM, Sun - 11 August 24 -
#Speed News
TV Somnathan: క్యాబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్
ఆగస్టు 30 నుండి రెండు సంవత్సరాల పదవీకాలంతో కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్ ను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించే వరకు కేబినెట్ సెక్రటేరియట్‌లో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా టివి సోమనాథన్
Published Date - 07:01 PM, Sat - 10 August 24 -
#Cinema
Vikram : రాజకీయాల్లోకి తమిళ్ ఇండస్ట్రీ నుండి మరో స్టార్..?
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని చెబుతూ తనకి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉంది.. కానీ అంటూ గ్యాప్ ఇచ్చారు
Published Date - 03:26 PM, Mon - 5 August 24 -
#South
Udhayanidhi Stalin : మరో హీరోకు డిప్యూటీ సీఎం పదవి ..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాట చక్కర్లు కొడుతున్నాయి
Published Date - 09:23 PM, Sat - 20 July 24 -
#South
Tamil Nadu BSP Chief : ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్(Tamil Nadu BSP Chief) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 12:18 PM, Sun - 14 July 24 -
#India
Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే విజయం సాధించింది.
Published Date - 05:48 PM, Sat - 13 July 24 -
#South
Political Attack : వేట కొడవళ్లతో దాడి.. పీఎంకే కార్యకర్త పరిస్థితి విషమం
తమిళనాడులో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 5న చెన్నై నగరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా మర్డర్ చేశారు.
Published Date - 03:47 PM, Mon - 8 July 24 -
#South
30 Dead : కల్తీ నాటుసారా తాగి 30 మంది మృతి.. 10 మంది పరిస్థితి విషమం
కల్తీ నాటుసారా ఘటన తమిళనాడులో పెను విషాదాన్ని మిగిల్చింది.
Published Date - 08:04 AM, Thu - 20 June 24 -
#South
Actor Vijay : దళపతి విజయ్ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం
తమిళ నటుడు దళపతి విజయ్ సేవా కార్యక్రమాల ద్వారా యువత, విద్యార్థులతో మమేకం అవుతున్నారు.
Published Date - 08:37 AM, Tue - 11 June 24 -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు చెన్నైలో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు శనివారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో కేకేఆర్ తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Published Date - 11:14 PM, Sat - 25 May 24 -
#Viral
YouTuber Irfan: జెండర్ రివీల్ పార్టీతో బుక్కైన తమిళనాడు యూట్యూబర్
పుట్టబోయే బిడ్డ లింగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించినందుకు ప్రముఖ తమిళ యూట్యూబర్ మరియు ఫుడ్ వ్లాగర్ ఇర్ఫాన్‌కు తమిళనాడు ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 12:21 AM, Wed - 22 May 24 -
#South
666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?
666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది.
Published Date - 06:24 PM, Tue - 7 May 24 -
#Telangana
Annamalai: బండి గెలుపు కోసం రంగంలోకి దిగిన అన్నామలై
Annamalai: తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఆయన గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని, దక్షిణ భారతదేశంలో బిజెపిని బలోపేతం చేయడానికి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. బండి సంజయ్ పోరాటాలు దేశానికే ఆదర్శమని, బండి […]
Published Date - 02:23 PM, Tue - 7 May 24 -
#India
Ooty Update : నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లే టూరిస్టులకు ఇవి తప్పనిసరి
Ooty Update : సమ్మర్ టైంలో మన దేశంలోని ఆకర్షణీయమైన టూరిస్టు డెస్టినేషన్ల జాబితాలో ఊటీ, కొడైకెనాల్ కూడా ఉంటాయి.
Published Date - 07:56 AM, Tue - 7 May 24 -
#Special
Driving License: రెండు చేతులు కోల్పోయిన యువకుడికి లైసెన్స్
రెండు చేతులు కోల్పోయిన తమిళనాడు యువకుడు కారు నడిపేందుకు లైసెన్స్ పొంది రికార్డు సృష్టించాడు. తాన్సేన్ (31) చెన్నై వ్యాసర్పాడి పెరియార్‌కు చెందినవాడు. పదేళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.
Published Date - 10:08 AM, Sat - 4 May 24