Suresh Raina
-
#Sports
Retirement: ధోనీ రిటైర్మెంట్.. ఆ సమయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఉన్న మరో ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
Published Date - 04:40 PM, Fri - 15 August 25 -
#Sports
Suresh Raina: చిక్కుల్లో పడిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా?!
ప్రస్తుతానికి ఈడీ రైనాను కేవలం విచారణ కోసమే పిలిచింది. అతనిపై ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు నమోదు కాలేదు. ఈ యాప్‌కు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:58 PM, Wed - 13 August 25 -
#Sports
Suresh Raina: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సురేష్ రైనా?!
వేదిక ప్రకారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా జట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.
Published Date - 12:44 PM, Mon - 14 July 25 -
#Sports
Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు లోగాన్ మెగాఫోన్ పట్టుకోనున్నారు. ‘డ్రీమ్ నైట్ స్టోరీస్’ (DKS) బ్యానర్‌పై శ్రవణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Published Date - 03:14 PM, Sat - 5 July 25 -
#Sports
MS Dhoni: ఐపీఎల్ 2025కి ముందు ధోని కీలక నిర్ణయం.. ఏంటంటే?
మీరట్‌కు చెందిన క్రికెట్ తయారీ కంపెనీ సాన్స్‌పెరిల్స్ గ్రీన్‌ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ధోనీకి నాలుగు బ్యాట్‌లను డెలివరీ చేసింది.
Published Date - 03:42 PM, Tue - 25 February 25 -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ చేరే జట్టు ఇదేనా? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడని రైనా పరోక్షంగా ఓ కామెంట్ చేశారు.
Published Date - 11:13 AM, Fri - 1 November 24 -
#Sports
Cricketers Apology: చిక్కుల్లో యువీ,రైనా,భజ్జీ వీడియో డిలీట్, క్షమాపణలు చెప్పిన క్రికెటర్లు
హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. దీనిలో వారు ముగ్గురూ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 10:52 PM, Mon - 15 July 24 -
#Sports
IND vs PAK: అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్ వర్సెస్ పాక్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్..!
ఫైనల్‌లో భారత్-పాక్‌ల (IND vs PAK) మధ్య ఉత్కంఠభరితమైన పోటీని చూడబోతున్నారు అభిమానులు.
Published Date - 11:30 AM, Sat - 13 July 24 -
#Sports
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.
Published Date - 07:30 PM, Wed - 17 April 24 -
#Cinema
Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. కాగా గతంలో విడుదలైన పుష్ప వన్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవ్వడంతో పాటు ఎన్నో రకాల అవార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ భారీగా సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 పై […]
Published Date - 08:31 PM, Sat - 6 April 24 -
#Sports
Suresh Raina: రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..
ఒకప్పుడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Published Date - 03:06 PM, Tue - 13 February 24 -
#Sports
Virender Sehwag: రీ ఎంట్రీకి రెడీ అయిన సెహ్వాగ్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే
వీరేంద్ర సెహ్వాగ్...ఈ డాషింగ్ ఓపెనర్ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో దడే..క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షమే.. తొలి బంతి నుంచే బంతిని కసితీరా బాదేసే సెహ్వాగ్ జట్టుకు ఎన్నోసార్లు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు.
Published Date - 06:28 PM, Wed - 7 February 24 -
#Sports
T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు
Published Date - 11:34 PM, Sat - 3 February 24 -
#Sports
Suresh Raina Restaurant: రెస్టారెంట్ ఓపెన్ చేసిన సురేశ్ రైనా.. ఇండియాలో కాదు.. ఎక్కడంటే..?
సురేశ్ రైనా యూరప్‌లో రెస్టారెంట్ (Suresh Raina Restaurant)ను ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం అందించారు.
Published Date - 03:11 PM, Sat - 24 June 23 -
#Sports
Suresh Raina: లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేశ్ రైనాకు అవమానం.. ఏం జరిగిందంటే..?
జూన్ 14న జరిగిన ఆటగాళ్ల వేలంలో ప్రపంచ క్రికెట్లోని పలువురు దిగ్గజ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. భారత్‌కు చెందిన ఏకైక ఆటగాడిగా సురేష్ రైనా (Suresh Raina) ఈ వేలంలో పాల్గొన్నాడు.
Published Date - 12:19 PM, Thu - 15 June 23