HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Suresh Raina Instagram Story On Allu Arjun Pushpa 2

Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!

  • Author : Sailaja Reddy Date : 06-04-2024 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2
Pushpa 2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. కాగా గతంలో విడుదలైన పుష్ప వన్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవ్వడంతో పాటు ఎన్నో రకాల అవార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ భారీగా సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి.

We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి రష్మిక పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పీక్స్ కి చేరుకున్నాయి. నార్మల్ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు పుష్ప 2 కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్నవారిలో ఇండియన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా తన ఇన్‌స్టాలో పుష్ప గురించి పోస్టు వేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!

ఈ టీజర్ కి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసి ప్రత్యేక పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అల్లు అర్జున్ త్రిసూలం పట్టుకొని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ పోస్టర్ ని సురేష్ రైనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసారు. ఈ పోస్ట్ చూస్తుంటే.. రైనాకి ఈ సినిమా పై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది.

Pushpa 2

Pushpa 2

Kj

Kj

ఇక ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రైనా షేర్ చేసిన స్టోరీ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • post viral
  • Pushpa 2
  • Suresh Raina

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd