Summer
-
#Health
Silver Date Palm: వేసవికాలంలో దొరికే ఈత పండ్ల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?
వేసవికాలంలో మాత్రమే లభించే ఈత పళ్ళ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఈత పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 20-05-2025 - 9:30 IST -
#Health
Summer: ఎండల్లో తిరిగి నీరసించి పోయారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఎందలకు బాగా తిరిగి అలిసిపోయి, నీరసం వచ్చిందా అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు, త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే..
Date : 18-05-2025 - 1:00 IST -
#Health
Sweet Lime: ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే!
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ ఎండవేడికి దగ్గర కూడా తట్టుకోలేకపోతున్నవారు ఎనర్జీ కోసం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే మొత్తం అంతా సెట్ అవ్వాల్సిందే అంటున్నారు.
Date : 16-05-2025 - 2:00 IST -
#Life Style
Hair In Summer: వేసవిలో జుట్టు అందంగా ఉండాలి అంటే.. ఈ నేచురల్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండకూడదు, జుట్టు ఆరోగ్యంగా హెల్దిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
Date : 15-05-2025 - 12:03 IST -
#Health
AC: వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కువ సేపు ఏసీలో గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త!
ఎండలు మండిపోతున్నాయని ఎక్కువసేపు ఏసీ రూముల్లో ఏసీ గదుల్లో గడుపుతున్నారా, అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-05-2025 - 5:03 IST -
#Health
Fruits: వేసవికాలంలో డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి పండ్లు తినాలో మీకు తెలుసా?
వేసవికాలంలో అందంగా ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే డయాబెటిస్ పేషెంట్లు ఎటువంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-04-2025 - 5:30 IST -
#Health
Summer : వేసవి తాపం తగ్గాలంటే ఈ షర్బత్ తాగాల్సిందే..!
Summer : ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సహజంగా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Date : 25-04-2025 - 1:01 IST -
#Health
Mango: వేసవిలో మామిడిపండ్ల జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో ఈ మామిడిపండ్లు తినడం మంచిదే కానీ, మామిడిపండ్ల జ్యూస్ తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-04-2025 - 3:45 IST -
#Health
Papaya: వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-04-2025 - 10:33 IST -
#Life Style
Refrigerator : రిఫ్రిజిరేటర్ ని 24 గంటలు ఆన్ లో ఉంచుతున్నారా?
ఫ్రిడ్జ్ అనేది 24 గంటలు ఆన్ లో ఉండకూడదు.
Date : 22-04-2025 - 8:34 IST -
#Health
Multani Mitti Vs Besan : ఎండాకాలంలో ముల్తానీ మట్టి వర్సెస్ శనగపిండి ఎవరు ఏది వాడాలి?
మన స్కిన్ కేర్ కోసం ముల్తానీ మట్టి లేదా శనగపిండి ని వాడవచ్చు.
Date : 22-04-2025 - 8:09 IST -
#Life Style
Ice Apple : తాటిముంజలతో హల్వా, జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసా..?
తాటిముంజలతో హల్వా, జ్యూస్ కూడా చేసుకోవచ్చు.
Date : 21-04-2025 - 9:06 IST -
#India
Manali : మనాలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారికి IRCTC స్పెషల్ ప్యాకేజీ!
Manali : "హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్" పేరుతో ప్రత్యేకంగా 6 రాత్రులు, 7 పగళ్లు గల ప్యాకేజీ(IRCTC's Himachal Hills & Valleys Package)ని అందుబాటులోకి తెచ్చింది
Date : 20-04-2025 - 5:19 IST -
#Life Style
Summer Dresses : సమ్మర్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?
Summer Dresses : ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాల్లో సరైన దుస్తులు ధరించకపోతే అసౌకర్యంతో పాటు డీహైడ్రేషన్, అలసట కూడా కలగవచ్చు
Date : 19-04-2025 - 1:31 IST -
#Health
Ginger Tea: వేసవికాలంలో అల్లం టీ తాగవచ్చా తాగుకూడదా? తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వేసవికాలంలో అల్లం టీ ని తాగవచ్చా తాగుకూడదా. ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-04-2025 - 1:35 IST