HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >What Kind Of Clothes Should You Wear In Summer

Summer Dresses : సమ్మర్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

Summer Dresses : ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాల్లో సరైన దుస్తులు ధరించకపోతే అసౌకర్యంతో పాటు డీహైడ్రేషన్, అలసట కూడా కలగవచ్చు

  • Author : Sudheer Date : 19-04-2025 - 1:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Summer Dress
Summer Dress

వేసవికాలంలో ఎండల తీవ్రత పెరగడం, ఉష్ణోగ్రతలు భగ్గుమనడం వల్ల శరీరానికి చెమట పట్టడం సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాల్లో సరైన దుస్తులు ధరించకపోతే అసౌకర్యంతో పాటు డీహైడ్రేషన్, అలసట కూడా కలగవచ్చు. దీంతో వేసవిలో దుస్తుల ఎంపిక చాలా కీలకంగా మారుతుంది. నిపుణుల సూచనల మేరకు హాయి కలిగించే, శరీరానికి అనుకూలంగా ఉండే దుస్తులు ధరించాలి.

GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!

బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా కాటన్ లేదా లినెన్ బట్టలతో తయారైన లూజ్ ఫిటెడ్ దుస్తులను వేసుకోవాలి. ఇవి శరీరానికి గాలి వచ్చేలా చేస్తాయి. చెమట త్వరగా ఆరిపోయేలా సహాయపడతాయి. స్లీవ్‌లెస్ టాప్‌లు, కుర్తీలు, ఫ్లేర్ డ్రెస్సులు వంటి వాటిని వేసుకోవడం ఉత్తమం. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్‌లెస్ టీషర్ట్స్ వంటి వీలైన బట్టలను ధరించవచ్చు. వీటి ద్వారా తేలికగా ఊపిరి పీల్చుకోవచ్చు, శరీరం తేమగా ఉండకుండా ఉంటుంది.

అలాగే వేసవిలో రంగుల ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగుల దుస్తులు ధరించాలి. తెలుపు, పసుపు, లేత గులాబీ, స్కై బ్లూ వంటి కలర్స్ వేడిని పక్కన పెట్టి చల్లదనాన్ని కలిగిస్తాయి. బ్లాక్, డార్క్ బ్లూ, రెడ్ వంటి ముదురు రంగులు వేడి గ్రహించి శరీరాన్ని త్వరగా అలసటకు గురిచేస్తాయి. కాబట్టి వేసవిలో చల్లదనం కోసం ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని దుస్తులను ఎంచుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cotton
  • summer
  • Summer Dresses

Related News

10 Natural Remedies to Stop Hair Fall

Hair Fall: ఎండాకాలంలో జుట్టు రాలుతోందా?…ఈ సహజ సిద్ధ పదార్థాలతో చెక్ పెట్టండి..!!

ఎండాకాలం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ, శుభ్రత చాలా అవసరం. సాధారణంగా వేసవిలో జుట్టు సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఈ సీజన్లో వేడి, చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది. హానికరమైన అతినీలలోహిత కిరణాల కారణంగా జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఈ సీజన్లో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యకరమైన, అందమైన జుట

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd