Subrahmanyeshwara Swamy
-
#Andhra Pradesh
Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ భక్తులు 50 కిలోల వెండితో అద్భుతమైన పానవట్టాన్ని కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువైన ఈ పానవట్టం ఆలయానికి కొత్త శోభను తెస్తుంది. భక్తులు ఆలయంలో అన్నప్రసాద వితరణకు కూడా విరాళాలు అందిస్తారు. వివాహాలు ఆలస్యమైనా, సంతానం లేకున్నా మోపిదేవిని దర్శిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు […]
Published Date - 11:37 AM, Thu - 4 December 25