Srisailam
-
#Devotional
Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం
Srisailam: మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని… ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి,శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల […]
Published Date - 01:10 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Srisailam : డాక్టర్స్ నిర్లక్ష్యం భక్తుడు మృతి..
శ్రీశైలం (Srisailam ) లో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ భక్తుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు […]
Published Date - 02:58 PM, Tue - 2 January 24 -
#Telangana
Nallamala: నల్లమలను కమ్మేసిన పొగమంచు, శ్రీశైలం రహదారిపై జరభద్రం!
Nallamala: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాలమూరు వ్యాప్తంగా విపరీతమైన పొగమంచు ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు దృష్టి మసకబారుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. చలికాలం గరిష్టంగా ఉండటంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం హైవే వెంబడి ఉన్న అచ్చంపేట, నల్లమల్ల అటవీ ప్రాంతాలు, తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు స్పష్టంగా చూడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట నివాసి రవీందర్ ప్రకారం “ఉదయం 5 నుండి 7 […]
Published Date - 01:31 PM, Tue - 26 December 23 -
#Devotional
Srisailam: కార్తీక మాసం ఎఫెక్ట్, శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ
Srisailam: కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో శ్రీశైలం శ్రీ బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఆదివారం భారీ రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజల అనంతరం 3 గంటలకు భక్తులను ఆలయంలోకి అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. […]
Published Date - 10:26 AM, Mon - 4 December 23 -
#Devotional
Srisailam Sikharam : శ్రీశైలంలో శిఖర దర్శనం జరిగితే.. మరో జన్మ ఉండదా ? ఆ కథేంటి ?
కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఎలాంటి దారి లేదు. అటువైపు కర్ణాటక నుంచి, ఇటు త్రిపురాంతం నుంచి వచ్చే భక్తులు.. తమకు తోచిన బాటను పట్టుకుని..
Published Date - 08:13 PM, Thu - 19 October 23 -
#Andhra Pradesh
Srisailam: అక్టోబరు 15 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు షురూ!
అక్టోబరు 15 నుంచి శ్రీశైలం దేవస్థానం దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
Published Date - 11:57 AM, Wed - 27 September 23 -
#Speed News
Srisailam-Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ధ్వంసం
Srisailam-Hyderabad: తాజాగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై బండరాళ్లు కనిపించాయి, అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నందున ఎటువంటి నష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగానే బండరాళ్లు పడిపోవడానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తూ, అధికారులు ఇలాంటి సంఘటనలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నంద్యాల జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్ గేట్ల నుంచి నీరు రావడంతో బండరాళ్లు ఊడిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు తగిన […]
Published Date - 12:05 PM, Thu - 7 September 23 -
#Special
Tribal People: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్న విద్యుత్ ఉద్యోగి
ట్రాన్స్ కో సహాయ గణంకాధిరిగా పనిచేస్తూ తన సాలరీ నుంచి ప్రతి నెల 20 శాతం సేవా కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నాడు.
Published Date - 05:24 PM, Tue - 22 August 23 -
#Andhra Pradesh
Srisailam: శ్రీశైలంలో చిక్కిన ఎలుగుబంటి, ఊపిరిపీల్చుకున్న భక్తులు!
అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించి ఆయా చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు.
Published Date - 11:57 AM, Fri - 18 August 23 -
#Andhra Pradesh
Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు
పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలోనూ అటవీ జంతువులు సంచరిస్తుండటంతో భక్తుల్లో అలజడి నెలకొంది.
Published Date - 12:36 PM, Tue - 15 August 23 -
#Telangana
TSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రతి వీకెండ్‌కు ప్రత్యేక బస్సులు
ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.
Published Date - 01:11 PM, Wed - 19 July 23 -
#Speed News
Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. భక్తులకు అందుబాటులోకి వచ్చినవడ ప్రసాదం?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ శాతం దర్శించుకునే పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం కూడా ఒకటి. నిత్యం స్వామి వారిని వేల
Published Date - 06:00 PM, Fri - 16 June 23 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహా మృత్యుంజయ హోమం!
శ్రీశైలం దేవస్థానం మహా మృత్యుంజయ హోమం నిర్వహించి ప్రత్యేకంగా ఉచిత సేవను అందజేస్తోంది.
Published Date - 12:37 PM, Tue - 13 June 23 -
#Speed News
Srisailam : శ్రీశైలం ఆలయానికి భారీగా హుండీ ఆదాయం
శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి 13 రోజులకు (ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 21 వరకు) హుండీ సేకరణ
Published Date - 07:25 AM, Thu - 23 February 23 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవం.
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి (Maha Shivaratri) బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి.
Published Date - 08:00 AM, Mon - 20 February 23