Srisailam Project
-
#Andhra Pradesh
CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు
శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.
Published Date - 06:03 PM, Tue - 8 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
Published Date - 04:50 PM, Tue - 8 July 25 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ప్రాజెక్ట్‌లో రేడియల్ క్రస్ట్ గేట్ల మెయింటెనెన్స్ వేగవంతం
Srisailam : శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద రేడియల్ క్రస్ట్ గేట్ల మెయింటెనెన్స్ (సంరక్షణ) పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి.
Published Date - 01:00 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు మరమ్మతులకు రూ. 103 కోట్లు విడుదల చేయడానికి ప్రపంచ […]
Published Date - 11:58 AM, Thu - 17 October 24 -
#Speed News
Sangameshwara Temple: కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది!
కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది.
Published Date - 11:39 AM, Wed - 25 January 23 -
#Telangana
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2.65 లక్షల..
Published Date - 12:16 PM, Tue - 25 October 22 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు.. మూడు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది
Published Date - 09:03 AM, Tue - 6 September 22