Srilanka
-
#Sports
Gambhir Warning: ఆటగాళ్లకు క్లాస్ పీకిన హెడ్ కోచ్ గంభీర్
మ్యాచ్ టై కావడంపై గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళాడట. రోహిత్ శర్మ నుంచి మంచి స్టార్ట్ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్రతి ఒక్కరికి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఏదేమైనా హెడ్ కోచ్‌గా తొలి వన్డేలో ఇలాంటి ఫలితం రావడంతో గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
Published Date - 03:43 PM, Sat - 3 August 24 -
#Sports
IND vs SL Pitch Report: నేటి నుంచి భారత్- శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్.. నేడు తొలి మ్యాచ్..!
కొలంబో పిచ్ గురించి మాట్లాడుకుంటే.. స్పిన్ బౌలర్లు పిచ్‌పై సహాయం పొందవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అయితే ఆరంభంలో పిచ్ పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.
Published Date - 08:20 AM, Fri - 2 August 24 -
#Sports
Suryakumar Yadav: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్సీ ఇష్టం లేదని కామెంట్స్..!
మ్యాచ్ అనంతరం ప్రదర్శన సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రకటన చేశాడు. తనకు కెప్టెన్ అవ్వాలని లేదని చెప్పాడు.
Published Date - 10:18 AM, Wed - 31 July 24 -
#Sports
IND Beat SL: ఉత్కంఠగా సాగిన పోరు.. సూపర్ ఓవర్‌లో విజయం, సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా!
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ నెమ్మదిగా చేసిన ఆ తర్వాత జోరు పెంచింది. జట్టు స్కోర్ 117 వరకు అద్భుతంగా ఆడిన లంక జట్టు ఆ తర్వాత వికెట్లు కోల్పోవటం ప్రారంభించింది.
Published Date - 12:09 AM, Wed - 31 July 24 -
#Sports
IND vs SL 3rd T20: చేతులెత్తేసిన టీమిండియా, శ్రీలంక లక్ష్యం 138 పరుగులు
పల్లెకెలె మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
Published Date - 10:08 PM, Tue - 30 July 24 -
#Sports
IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్
పల్లెకెలె స్టేడియంలోని పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్‌లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్‌మెన్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది
Published Date - 03:33 PM, Tue - 30 July 24 -
#Sports
IND vs SL: నేటి నుంచి భారత్- శ్రీలంక టీ20 సిరీస్.. ఇన్ఫెక్షన్ కారణంగా లంక ప్లేయర్ దూరం..!
టీ20 సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగనున్నాయి. భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
Published Date - 09:39 AM, Sat - 27 July 24 -
#Sports
Virat Kohli: అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. 152 రన్స్ చేస్తే చాలు..!
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ (VIrat Kohli) మరోసారి పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
Published Date - 11:55 PM, Fri - 19 July 24 -
#Sports
Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ ఈ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు అవకాశం కల్పించింది.
Published Date - 11:47 PM, Thu - 18 July 24 -
#Sports
T20 Captain: గంభీర్ నిర్ణయంతో హార్దిక్ షాక్..?
టీమిండియా త్వరలో టి20సిరీస్ కోసం శ్రీలంక వెళ్లనుంది.అయితే శ్రీలంక పర్యటనతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వాస్తవానికి తొలుత హార్దిక్ పాండ్యా పేరు ఫైనల్ అనుకున్నప్పటికీ పాండ్య ఫిట్‌నెస్
Published Date - 06:33 PM, Thu - 18 July 24 -
#Cinema
Vijay Devarakonda : శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.
Published Date - 10:57 PM, Thu - 4 July 24 -
#Sports
T20 World Cup History: 2007 నుంచి 2022 వరకు టీ20 ప్రపంచకప్ చరిత్ర
2007వ సంవత్సరంలో ప్రారంభమైన టి20 ప్రపంచకప్ సక్సెసఫుల్ టోర్నీగా జర్నీ కొనసాగిస్తుంది. ఆరంభ టోర్నీలో ధోనీ సారధ్యంలో టీమిండియా తొలిసారి టి20 ప్రపంచకప్ లిఫ్ట్ చేసింది. ఫైనల్లో భారత్ , పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో టీమిండియా పాకిస్థాన్ ని ఐదు పరుగుల తేడాతో ఓడించి తొలి టి20 ప్రపంచకప్ ను అందుకుంది.
Published Date - 03:59 PM, Fri - 31 May 24 -
#India
Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది. We’re now on WhatsApp. Click to Join. వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచలనం రేపుతున్నాయి. […]
Published Date - 04:27 PM, Mon - 1 April 24 -
#Sports
World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున మంటల్లో ఈడెన్ గార్డెన్స్
28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈడెన్ గార్డెన్స్‌లో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పంటించారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక స్టేడియంలో రచ్చ చేశారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పలు ప్రదేశాల్లో నిప్పంటించారు.
Published Date - 02:25 PM, Wed - 13 March 24 -
#Sports
Wanindu Hasaranga: టీ20ల్లో మరో రికార్డు సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగా..!
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా (Wanindu Hasaranga) అద్భుత బౌలింగ్‌కు పేరుగాంచాడు. వనిందు తన కెరీర్లో ఒకదాని తర్వాత ఒకటి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
Published Date - 07:10 AM, Tue - 20 February 24