HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Sports-news News

Sports News

  • IPL 2025

    #Sports

    KKR vs RCB: రేపే ఐపీఎల్ ప్రారంభం.. ఇరు జ‌ట్ల ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే!

    ఇండియాలో క్రికెట్ పండుగగా పిలుచుకునే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ బ్లాక్ బస్టర్ కానుంది.

    Date : 21-03-2025 - 10:54 IST
  • KL Rahul

    #Sports

    KL Rahul: ఢిల్లీ కోసం రిస్క్ తీసుకుంటున్న కేఎల్ రాహుల్!

    టీమిండియా తరఫున ఓపెనర్‌గా, మూడో స్థానంలో మిడిలార్డర్, లోయరార్డర్ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున​ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.

    Date : 21-03-2025 - 4:08 IST
  • shardul thakur

    #Sports

    Shardul Thakur: ల‌క్నో జ‌ట్టులోకి టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్‌?

    ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో చేరాడు.

    Date : 21-03-2025 - 12:30 IST
  • Umpires Salaries

    #Speed News

    IPL 2025: ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ!

    ఐపీఎల్‌ కొత్త సీజన్ కోసం అంపైర్ ప్యానెల్‌ను ప్ర‌కటించారు. ఈసారి ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లకు అవకాశం ఇచ్చారు.

    Date : 21-03-2025 - 12:01 IST
  • PBKS Vs MI

    #Sports

    Rule Change For IPL 2025: ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. బౌల‌ర్ల‌కు ఇది శుభ‌వార్తే!

    ఈ విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఇలా అన్నారు. రెడ్-బాల్ క్రికెట్‌లో లాలాజలం ప్రభావం ఎక్కువగా ఉంటుందని మాకు తెలుసు. కానీ వైట్-బాల్ క్రికెట్‌లో కూడా ఇది బౌలర్లకు సహాయపడింది.

    Date : 20-03-2025 - 3:39 IST
  • Champions Trophy

    #Speed News

    BCCI Cash Prize: టీమిండియాకు భారీ న‌జ‌రానా.. రూ. 58 కోట్లు ప్ర‌క‌టించిన బీసీసీఐ!

    రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ట్రోఫీ గెల‌వడంలో కీల‌క పాత్ర పోషించారు.

    Date : 20-03-2025 - 12:06 IST
  • Sports Breakups

    #Sports

    Yuzvendra Chahal: చాహ‌ల్‌ విడాకులు.. ధ‌న‌శ్రీకి భారీగా భ‌ర‌ణం!

    34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడనున్నాడు.

    Date : 19-03-2025 - 3:39 IST
  • Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah: ముంబై ఇండియ‌న్స్‌కు బిగ్ షాక్‌.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!

    ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో ఆడలేడు. బుమ్రా ఇంకా ఫిట్‌గా లేడని పాండ్యా తెలిపాడు. ఈ విషయాన్ని మార్చి 19న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యా ప్రకటించాడు.

    Date : 19-03-2025 - 3:15 IST
  • Josh Cobb Retire

    #Sports

    Josh Cobb Retire: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఆల్ రౌండ‌ర్‌!

    ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోష్ కాబ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ తర్వాత జోష్ ఇప్పుడు వార్విక్‌షైర్‌లోని బాలుర అకాడమీ అధినేత పాత్రలో కనిపించనున్నారు.

    Date : 19-03-2025 - 11:03 IST
  • PBKS Vs MI

    #Sports

    IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుక‌లు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!

    ఐపీఎల్‌ 2025 సీజన్-18 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సీజన్-18ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

    Date : 19-03-2025 - 10:04 IST
  • IPL 2025

    #Sports

    IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా? తొలి స్థానం మనోడిదే!

    ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారో మనకు తెలిసిందే. కానీ కొంతమంది బౌలర్ల ముందు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు కోసం ఇబ్బంది పడి ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    Date : 19-03-2025 - 12:14 IST
  • WTC Final Host

    #Sports

    BCCI : కోహ్లీ ఎఫెక్ట్‌.. కీల‌క నిర్ణ‌యంపై బీసీసీఐ యూట‌ర్న్‌?

    బీసీసీఐ అధికారి ఒక‌రు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కుటుంబాలను, సన్నిహిత వ్యక్తులను ఎక్కువ కాలం పర్యటనలో ఉంచాలనుకుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన నిబంధనలను మార్చడాన్ని పరిగణించవచ్చని ఆయ‌న తెలిపారు.

    Date : 18-03-2025 - 11:05 IST
  • DC vs MI WPL Final

    #Speed News

    DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైన‌ల్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్‌!

    150 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆరంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 13 పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ ఔటైంది. ఆమె ఔటైన తర్వాత షెఫాలీ కూడా 4 పరుగులు చేసి ఔటైంది.

    Date : 16-03-2025 - 12:12 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌నే.. మ‌న‌సు మార్చుకున్న బీసీసీఐ!

    ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్ నుండి తనను తాను మినహాయించడంతో టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ భవిష్యత్తు గురించి చర్చ తీవ్రమైంది.

    Date : 15-03-2025 - 11:32 IST
  • Varun Chakaravarthy

    #Sports

    Varun Chakaravarthy: న‌న్ను భార‌త్ రావొద్ద‌ని బెదిరించారు.. డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి

    ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన కొన్ని క్లిష్ట అనుభవాలను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 త‌ర్వాత భారత్‌కు తిరిగి రావద్దని హెచ్చరించారని, టోర్నీ నుంచి భారత్ త్వరగా నిష్క్రమించిన తర్వాత చెన్నైలోని తన ఇంటికి కూడా కొంద‌రు వ‌చ్చార‌ని వరుణ్ వెల్లడించాడు.

    Date : 15-03-2025 - 8:03 IST
  • ← 1 … 74 75 76 77 78 … 86 →

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

Latest News

  • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd