Sports News
-
#Sports
Ravi Shastri: రోహిత్ శర్మ కారణంగా గిల్ బయట ఉంటున్నాడు: రవిశాస్త్రి
మెల్బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలువచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ, అలాంటిదేమి లేదని గంభీర్ చెప్పాడు.
Published Date - 12:24 AM, Fri - 3 January 25 -
#Sports
Chit-Fund Scam: కుంభకోణం కేసులో స్టార్ క్రికెటర్లు.. నలుగురికి సమన్లు!
దర్యాప్తు అధికారుల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ ఈ పోంజీ/ఫ్రాడ్ పథకంలో రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
Published Date - 04:01 PM, Thu - 2 January 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడతాడా లేదా? గౌతమ్ గంభీర్ స్పందన ఇదే!
సిడ్నీ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీనిపై టీమ్ ఇండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా మార్పులు జరగనున్నాయి.
Published Date - 10:30 AM, Thu - 2 January 25 -
#Sports
Sydney Test: భారత్‌కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కష్టమేనా?
ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది.
Published Date - 10:06 AM, Thu - 2 January 25 -
#Sports
India’s Probable XI: ఆసీస్‌తో ఐదో టెస్టు.. ఈ ఇద్దరు ఆటగాళ్లపై వేటు?
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు.
Published Date - 07:30 AM, Thu - 2 January 25 -
#Sports
Agarkar- Gambhir: అగార్కర్- గంభీర్ మధ్య రిలేషన్ సరిగ్గా లేదా? ఆ ప్లేయర్ విషయంలో వివాదం?
ఛతేశ్వర్ పుజారా టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. పుజారా ఎల్లప్పుడూ ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.
Published Date - 01:00 PM, Wed - 1 January 25 -
#Sports
Most Wickets Across Formats: 2024 సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే?
జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
Published Date - 12:15 PM, Tue - 31 December 24 -
#Sports
Pant: పంత్ విషయంలో లక్నో ఆందోళన
పంత్ అవుట్ పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు.
Published Date - 11:27 PM, Mon - 30 December 24 -
#Sports
Melbourne Defeat: ఆ మూడు తప్పిదాలే మెల్బోర్న్ ఓటమికి ప్రధాన కారణాలు!
మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు.
Published Date - 11:22 PM, Mon - 30 December 24 -
#Speed News
AUS Beat IND: 155 పరుగులకే టీమిండియా ఆలౌట్.. ఆసీస్‌దే మెల్బోర్న్ టెస్టు!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో మ్యాచ్ జరిగింది. ఈరోజు మ్యాచ్‌లో ఐదో, చివరి రోజు. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
Published Date - 12:08 PM, Mon - 30 December 24 -
#Sports
World Test Championship: టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే?
ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాల్సి వస్తే నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియాలి. దీంతో పాటు సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సి ఉంది.
Published Date - 07:30 AM, Mon - 30 December 24 -
#Sports
Rohit Sharma As Crybaby: టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేసిన ఆసీస్ మీడియా.. మొన్న కోహ్లీ, నేడు రోహిత్!
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడి మీడియా విరాట్ కోహ్లీని 'కింగ్' అని కూడా రాసింది.
Published Date - 06:30 AM, Mon - 30 December 24 -
#Sports
Drama At MCG: సిరాజ్ అవుట్ విషయంలో డ్రామా.. అంపైర్ పై కమిన్స్ ఫైర్
నాల్గవ రోజు ఆటలో డ్రామా చోటుచేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కమిన్స్ డిఆర్ఎస్ కు వెళ్ళాడు.
Published Date - 12:39 AM, Mon - 30 December 24 -
#Sports
India vs Australia: మెల్బోర్న్ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు
మెల్బోర్న్ టెస్టుని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ టెస్ట్ చివరి దశకు చేరింది. గతంలో ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఎన్నడూ లేనంతగా ఈ 4 రోజుల్లో ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
Published Date - 12:16 AM, Mon - 30 December 24 -
#Sports
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు 5వ రోజు షెడ్యూల్ లో మార్పులు
బాక్సింగ్ డే టెస్టు భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభం అయింది. అయితే నాలుగో రోజు నిర్ణీత సమయానికి అరగంట ముందే మ్యాచ్ ప్రారంభమైంది. ఇది మాత్రమే కాదు 5వ రోజు కూడా ఈ మ్యాచ్ అరగంట ముందుగా అంటే ఉదయం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Published Date - 12:11 AM, Mon - 30 December 24