Sports News
-
#Sports
Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.
Date : 21-10-2025 - 6:25 IST -
#Sports
Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్, కోహ్లీ.. గంటపాటు ప్రాక్టీస్!
పెర్త్ వన్డే గెలిచి ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి, శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టుకు అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చావోరేవో లాంటిది.
Date : 21-10-2025 - 4:34 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ!
ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి సువర్ణావకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా-ఎ తో ఆడటం ద్వారా రాహుల్, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది.
Date : 21-10-2025 - 2:29 IST -
#Sports
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించారు.
Date : 21-10-2025 - 9:20 IST -
#Speed News
India vs Australia: తొలి వన్డేలో భారత్ ఘోర ఓటమి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!
టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జట్టు కోసం కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు.
Date : 19-10-2025 - 5:16 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!
కింగ్ కోహ్లీ చాలా కాలం తర్వాత పెర్త్‌లో తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. కానీ దానిని గుర్తుంచుకునేలా చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు.
Date : 19-10-2025 - 11:40 IST -
#Sports
IND vs AUS: నిరాశపర్చిన రోహిత్, కోహ్లీ.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం!
చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
Date : 19-10-2025 - 11:21 IST -
#Sports
Shubman Gill: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గిల్ సంచలన వ్యాఖ్యలు!
గత కొద్ది రోజులుగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో శుభ్‌మన్ గిల్ సంబంధాలు దెబ్బతిన్నాయని, ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త కెప్టెన్‌తో మాట్లాడటం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై గిల్ స్పందించారు.
Date : 18-10-2025 - 5:05 IST -
#Sports
IND vs AUS: రేపే భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?
మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 3 వన్డే సిరీస్‌లలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు వారిని 2-1 తేడాతో ఓడించింది. ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడించింది.
Date : 18-10-2025 - 3:22 IST -
#Sports
Kiran Navgire: చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్!
పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహారాష్ట్ర జట్టు కేవలం 8 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో దాన్ని ఛేదించింది. కిరణ్ నవగిరే సహచర ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఈశ్వరి సావకర్ త్వరగా పెవిలియన్ చేరింది.
Date : 18-10-2025 - 10:20 IST -
#Sports
Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం!
పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.
Date : 18-10-2025 - 9:31 IST -
#Sports
RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్?!
ఐపీఎల్‌లో అత్యంత అభిమానులను కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు ఉంది. ఈ ఫ్రాంఛైజీకి అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్ల విషయంలో RCB ఇతర జట్ల కంటే చాలా ముందుంది.
Date : 17-10-2025 - 10:01 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన!
అజిత్ అగార్కర్ NDTVతో మాట్లాడుతూ.. వారు ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టులో ఉన్నారు. చాలా కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.
Date : 17-10-2025 - 9:30 IST -
#Sports
Asia Cup 2025 Trophy: ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?
సెప్టెంబర్ 30న దుబాయ్‌లో జరిగిన ACC వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ACC పరిధిలోని టెస్ట్ ఆడే ఐదు దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ అపరిష్కృత సమస్యపై చర్చిస్తాయి.
Date : 17-10-2025 - 7:26 IST -
#Sports
Australia Series: ఆసీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?!
సంజయ్ బంగర్ ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నారు. అదే సమయంలో నంబర్ -3 లో విరాట్ కోహ్లీ, నంబర్ -4 లో శ్రేయాస్ అయ్యర్‌ను చేర్చారు.
Date : 17-10-2025 - 4:28 IST