HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Sports-news News

Sports News

  • India Playing XI

    #Sports

    ODI Captain: రోహిత్‌కు బిగ్ షాక్‌.. టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా యువ ఆట‌గాడు?!

    ఈ కెప్టెన్సీ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం గిల్‌ను ఇప్పుడే సన్నద్ధం చేయడం. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా ఈ ప్రణాళిక గురించి సెలెక్టర్లు చర్చించినట్లు నివేదిక వెల్లడించింది.

    Date : 04-10-2025 - 3:10 IST
  • Ryan Ten Doeschate

    #Speed News

    India vs West Indies: వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం!

    శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

    Date : 04-10-2025 - 2:15 IST
  • Australia Series

    #Sports

    Rohit- Kohli: అంతర్జాతీయ క్రికెట్‌కు రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ కోహ్లీ, రోహిత్!

    ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లి ఎంపిక కూడా దాదాపు ఖాయం. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడడం లేదు.

    Date : 03-10-2025 - 9:35 IST
  • Shoaib Malik

    #Sports

    Shoaib Malik: మూడో భార్య‌కు కూడా విడాకులు?!

    సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడవ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆయన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా జన్మించాడు.

    Date : 03-10-2025 - 9:12 IST
  • Ravindra Jadeja

    #Sports

    Ravindra Jadeja: జడేజా అద్భుత శతకం.. టెస్టుల్లో ధోని రికార్డు సమం!

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన చివరి టెస్ట్ మ్యాచ్ 2014 డిసెంబర్ 26న ఆడాడు. ధోని తన టెస్ట్ కెరీర్‌లో 90 మ్యాచ్‌ల్లో 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు.

    Date : 03-10-2025 - 6:55 IST
  • NADA Watchlist

    #Sports

    Shubman Gill: టెస్ట్ క్రికెట్‌లో మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించిన గిల్‌!

    భారత్ స్కోరు 161 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ ఒక ఫోర్ కొట్టి జట్టు స్కోరును 162 పరుగులకు చేర్చాడు. ఈ ఫోర్ అతనికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనితో అతను టెస్ట్ క్రికెట్‌లో 300 ఫోర్ల మైలురాయిని చేరుకున్నాడు.

    Date : 03-10-2025 - 3:19 IST
  • KL Rahul Hundred

    #Sports

    KL Rahul Hundred: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. భార్య సెలబ్రేషన్ వైర‌ల్‌!

    కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ పరంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో రాహుల్‌కి ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో రాహుల్ 649 పరుగులు చేశాడు.

    Date : 03-10-2025 - 2:54 IST
  • IND vs PAK

    #Sports

    IND vs PAK: మహిళల ప్రపంచ కప్‌లోనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్.. హ్యాండ్‌షేక్ ఉండదా?

    ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు చేతులు కలపకపోవడం, మైదానంలో ఆధిపత్యం చెలాయించడంతో పాటు, మైదానం వెలుపల కూడా రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని చాటిచెప్పే విధంగా ఉంది.

    Date : 02-10-2025 - 9:30 IST
  • Kuldeep Yadav

    #Sports

    Kuldeep Yadav: టెస్ట్ క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుత పునరాగమనం!

    భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుల్‌దీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.

    Date : 02-10-2025 - 8:25 IST
  • West Indies

    #Sports

    West Indies: భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 162 పరుగులకే ఆలౌట్‌!

    భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి విండీస్ పతనానికి ప్రధాన కారకుడయ్యాడు. తొలి రోజు ఆటలో సిరాజ్ అద్భుతమైన స్వింగ్, వేగంతో విండీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

    Date : 02-10-2025 - 3:20 IST
  • RCB Franchise

    #Sports

    RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

    ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Date : 01-10-2025 - 6:58 IST
  • Mohsin Naqvi

    #Sports

    Mohsin Naqvi Apologizes: భారత్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ!

    పాకిస్థాన్ వైపు నుండి కూడా నఖ్వీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నఖ్వీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని అన్నారు. నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఉండటంతో పాటు పాకిస్థాన్ హోం మంత్రిగా కూడా ఉన్నారు.

    Date : 01-10-2025 - 3:57 IST
  • Abhishek Sharma

    #Sports

    Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలనం.. ICC T20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ రికార్డు!

    అభిషేక్ శర్మ ప్రస్తుతం T20 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆయన ఆసియా కప్ 2025లో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఇప్పుడు ICC కొత్త T20 అంతర్జాతీయ రేటింగ్‌లు విడుదలయ్యాయి.

    Date : 01-10-2025 - 2:01 IST
  • Yashasvi Jaiswal

    #Sports

    Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

    యశస్వి జైస్వాల్ చివరిసారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడుతూ కనిపించారు. ఆయన ఆసియా కప్ 2025 కోసం ఎంపిక కాలేదు. ఇప్పుడు జైస్వాల్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నారు.

    Date : 01-10-2025 - 12:52 IST
  • ISSF Junior World Cup

    #Sports

    ISSF Junior World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్.. భారత్‌కు 23 పతకాలు!

    మహిళల ట్రాప్ జూనియర్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లీయా కుసెరోవా 41 హిట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇటలీకి చెందిన సోఫియా గోరీ (37) రజతం గెలుచుకోగా, ఏఐఎన్‌కు చెందిన క్సేనియా సమోఫలోవా (30) కాంస్యం సాధించింది.

    Date : 30-09-2025 - 8:57 IST
  • ← 1 … 33 34 35 36 37 … 79 →

Trending News

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

Latest News

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd