Sports News
-
#Sports
Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా రిటైర్మెంట్?!
కైఫ్ తన వాదనను కొనసాగిస్తూ.. "బుమ్రా చాలా మంచి, నిజాయితీ గల వ్యక్తి. ఒకవేళ అతను దేశానికి 100 శాతం ఇవ్వలేనని భావిస్తే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడు. అతనికి వికెట్లు రాలేదు. అది వేరే విషయం. కానీ అతని వేగం 125-130 కి.మీ. గంటల వరకు మాత్రమే ఉంది" అని పేర్కొన్నారు.
Date : 26-07-2025 - 8:43 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది.
Date : 26-07-2025 - 7:55 IST -
#Sports
Sanjiv Goenka: తన జట్టు పేరు మార్చనున్న సంజీవ్ గోయెంకా.. కొత్త పేరు, జెర్సీ ఇదేనా?
ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఇప్పుడు తన జట్టు, జెర్సీ రంగును మార్చబోతున్నారు. వచ్చే సీజన్‌లో గోయెంకా జట్టు కొత్త పేరుతో పిలవబడనుంది.
Date : 26-07-2025 - 6:26 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్‌లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
Date : 26-07-2025 - 6:06 IST -
#Sports
Asia Cup 2025 Schedule: ఆసియా కప్ 2025.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఢాకాలో జరిగిన ఏసీసీ సమావేశం తర్వాత వెలువడిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, హాంకాంగ్, ఒమన్, UAE జట్లు 2025 ఆసియా కప్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.
Date : 26-07-2025 - 5:53 IST -
#Sports
Ben Stokes: ఆట మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లిపోయిన స్టోక్స్.. కారణం ఇదే?!
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు.
Date : 26-07-2025 - 6:45 IST -
#Sports
Karun Nair: కంటతడి పెట్టిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్, ఇదిగో ఫొటో!
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి ఇంగ్లండ్ పర్యటనలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Date : 25-07-2025 - 3:07 IST -
#Sports
Kohli- Rohit: ఆసియా కప్ 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారా?!
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్‌లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 24-07-2025 - 9:30 IST -
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో చేరాయి.
Date : 24-07-2025 - 8:25 IST -
#Speed News
England vs India: మాంచెస్టర్ టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్, పంత్ హాఫ్ సెంచరీ!
నిన్న (బుధవారం) 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. కుంటుకుంటూనే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని వారిపై ఆధిపత్యం చెలాయించాడు. అతను 75 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకమైన అర్ధ సెంచరీ సాధించాడు.
Date : 24-07-2025 - 7:14 IST -
#Sports
India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడి ఉంది.
Date : 24-07-2025 - 4:55 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి రానున్న ఇషాన్ కిషన్..?!
ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
Date : 24-07-2025 - 3:55 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌కు మెటాటార్సల్ గాయం.. మాంచెస్టర్ టెస్ట్‌కు కష్టమేనా?
పంత్‌ను మైదానం నుండి గోల్ఫ్ కార్ట్‌తో తీసుకెళ్లిన విధానం చూస్తే అతను ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడగలడని అనిపించడం లేదు. అయితే, BCCI నుంచి అతని గాయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Date : 24-07-2025 - 1:59 IST -
#Sports
Abhimanyu Easwaran: అభిమన్యు ఈశ్వరన్‌కు తప్పని నిరీక్షణ.. లోపం ఎక్కడ జరుగుతోంది?
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అవకాశానికి అర్హులని చెప్పారు. కానీ, వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది.
Date : 23-07-2025 - 9:15 IST -
#Sports
Shubman Gill: భారత్ చెత్త రికార్డును మార్చలేకపోతున్న శుభమన్ గిల్!
శుభ్‌మన్ గిల్ మాంచెస్టర్ టెస్ట్‌లో టాస్ కోల్పోయినప్పటికీ టీమిండియాకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అయినప్పటికీ గిల్ తాము మొదట బ్యాటింగ్ చేయాలని కోరుకున్నామని చెప్పాడు.
Date : 23-07-2025 - 7:15 IST