South Africa
-
#World
Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామాగ్రి?
దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది
Date : 13-05-2023 - 7:59 IST -
#Speed News
Shooting In South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో కాల్పుల (Shooting In South Africa)కలకలం రేగింది. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ (Pietermaritzburg) నగరంలో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 22-04-2023 - 8:12 IST -
#Viral
South Africa : కాక్‌పిట్‌లో కోబ్రా, విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్.
విమానంలోని కాక్ పిట్లో (cockpit)కోబ్రా (cobra)కనిపించడంతో పైలెట్ అప్రమత్తమయ్యాడు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫైలట్ అప్రమత్తతో విమానాన్ని ల్యాండింగ్ చేసినందుకు ప్రయాణీకులతోపాటు, అధికారులు ఆయన్ను ప్రశంసించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా ఫ్లైట్ లో చోటుచేసుకుంది. పైలట్ రుడాల్ఫ్ ఎర్మాస్మస్ చాకచక్యంతో వ్యవహారించడంతో పెను ప్రమాదం తప్పింది. కాక్ పీట్లో పామును గుర్తించానని తెలిపాడు. నెమ్మదిగా తన సీటుకు వస్తున్న పామును గుర్తించి ఒక క్షణం మౌనంగా ఉండిపోయానని… ప్రయాణీకులకు చెబితే భయాందోళనకు గురవుతారని…వెల్కామ్ […]
Date : 06-04-2023 - 11:06 IST -
#Sports
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ లకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరం
నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్ మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. అదే సమయంలో తొలి ఐపీఎల్‌లో ఆఫ్రికన్ ప్లేయర్ గైర్హాజరు కావడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి సమాచారం అందించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఈ కారణంగా చాలా నష్టపోతున్నట్లు కనిపిస్తోంది.
Date : 28-03-2023 - 8:55 IST -
#Sports
DeKock: ఛేజింగ్ లో సౌతాఫ్రికా వరల్డ్ రికార్డ్… సఫారీలదే రెండో టీ ట్వంటీ
టీ ట్వంటీ అంటేనే పరుగుల వరద...ఇక పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే బ్యాటర్లకు పండుగే.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన టీ ట్వంటీలో పరుగుల వరద పారింది.
Date : 26-03-2023 - 9:04 IST -
#India
12 Cheetahs: భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా చిరుతలు
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను (12 Cheetahs) తీసుకొస్తున్న భారత వైమానిక దళ విమానం సీ-17 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 18-02-2023 - 12:04 IST -
#Speed News
12 cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు 12 చీతాలు!
దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం భారత్‌కు చేరుకోనున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
Date : 17-02-2023 - 12:28 IST -
#Sports
Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరగనుంది.
Date : 10-02-2023 - 8:45 IST -
#Sports
Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి మహిళల T20 ప్రపంచ కప్.. టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో అంటే..?
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2023 వచ్చే (Women’s T20 World Cup 2023) శుక్రవారం (ఫిబ్రవరి 10) కేప్ టౌన్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు 10 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇది ఎనిమిదో సీజన్. ఈ టోర్నీ తొలి సీజన్ 2009లో ఇంగ్లండ్‌లో జరిగింది.
Date : 05-02-2023 - 10:20 IST -
#India
100 Cheetahs From South Africa: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలు..!
దేశంలో అంతరించిపోతున్న చీతాల (Cheetahs) సంఖ్య మరింత పెరగనుంది. వందకుపైగా చీతాలను భారత్ (India)కు అందించేందుకు దక్షిణాఫ్రికా (South Africa) ముందుకు వచ్చింది. వచ్చే పదేళ్లలో వీటిని తరలించేందుకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చిరుతలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
Date : 27-01-2023 - 10:42 IST -
#Sports
Shafali Verma: షెఫాలీ ధనాధన్…భారత్ బోణీ
మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో అతిధ్య జట్టు సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది.
Date : 15-01-2023 - 11:55 IST -
#Sports
South Africa T20 League: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. పూర్తి వివరాలివే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ (South Africa T20 League) నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ సీజన్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. విశేషమేమిటంటే.. ఈ జట్లన్నీ ఐపీఎల్ జట్ల యజమానులు కొనుగోలు చేయడం. అటువంటి పరిస్థితిలో ఈ లీగ్‌ను మినీ ఐపిఎల్ అని కూడా పిలుస్తారు.
Date : 10-01-2023 - 9:50 IST -
#World
Explosion in South Africa: దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికా (South Africa) బోక్స్‌బర్గ్ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరో 40 మంది (40 injured)కి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 25-12-2022 - 1:15 IST -
#Sports
Australia beat South Africa: రెండు రోజుల్లోనే ఖేల్ ఖతమ్..!
ఆస్ట్రేలియా పిచ్ లు సహజంగానే పేసర్లకు అనుకూలిస్తాయి. ఇక గబ్బా లాంటి పిచ్ అయితే పేసర్లు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పిచ్ పై కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ను గెలవొచ్చు. తాజాగా సౌతాఫ్రికా (Australia vs South Africa) కంటే బెటర్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గబ్బాలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
Date : 18-12-2022 - 3:01 IST -
#Sports
South Africa vs Netherlands: T20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.!
T20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది.
Date : 06-11-2022 - 9:29 IST