South Africa
-
#Sports
IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.
Date : 27-12-2023 - 3:38 IST -
#Sports
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Date : 26-12-2023 - 7:33 IST -
#Sports
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?
అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.
Date : 26-12-2023 - 4:56 IST -
#Sports
IND vs SA1st Test: తొలి టెస్టులో రోహిత్ శర్మ ఔట్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభమైంది. ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ తీవ్రంగా నిరాశపరిచి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు
Date : 26-12-2023 - 3:11 IST -
#Sports
Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు.
Date : 24-12-2023 - 9:43 IST -
#Sports
Virat : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్వదేశానికి కోహ్లీ.. టెస్టులకు గైక్వాడ్ దూరం!
భారత జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి చేరుకున్నాడు.
Date : 22-12-2023 - 3:17 IST -
#Sports
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎందుకు చారిత్రాత్మకమైనది..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
Date : 22-12-2023 - 12:15 IST -
#Sports
SA vs IND: నేడు కీలక మ్యాచ్.. సిరీస్ దక్కేదెవరికో..?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఈరోజు పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో భారత జట్టు (SA vs IND) చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సిరీస్ 1-1తో సమమైంది.
Date : 21-12-2023 - 8:55 IST -
#Sports
IND VS SA 1st ODI: చెలరేగిన హర్షదీప్: భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు
భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు
Date : 17-12-2023 - 5:34 IST -
#Sports
Ind vs SA: నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొదటి వన్డే.. పింక్ జెర్సీలో బరిలోకి దక్షిణాఫ్రికా..! కారణమిదే..?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి (Ind vs SA) నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక సిరీస్‌లోని మొదటి వన్డేలో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా తన సాంప్రదాయ ఆకుపచ్చ జెర్సీలో కాకుండా పింక్ జెర్సీలో కనిపించనుంది.
Date : 17-12-2023 - 10:39 IST -
#Sports
India vs South Africa ODI Series: వన్డే సిరీస్ లోనూ చాహల్ కు అవకాశం లేనట్టేనా?
దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. ఇప్పుడు మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్ కు సిద్దమవుతుంది టీమిండియా. ఈ సిరీస్ డిసెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది.
Date : 16-12-2023 - 9:44 IST -
#Sports
India vs South Africa: మొదటి మ్యాచ్ వర్షార్పణం.. మరి రెండో మ్యాచ్ పరిస్థితేంటి..?
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.
Date : 11-12-2023 - 2:27 IST -
#Sports
Faf du Plessis: క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్..!
అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) ఒక అప్‌డేట్ ఇచ్చాడు.
Date : 06-12-2023 - 5:59 IST -
#Sports
world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్
అభిమానుల నిరీక్షణకు తెరపడింది...సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు.
Date : 05-11-2023 - 6:10 IST -
#Speed News
world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..
ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.
Date : 05-11-2023 - 5:34 IST