Sonia Gandhi
-
#Telangana
Telangana Formation Day : నేడు సోనియాతో రేవంత్ రెడ్డి, భట్టి భేటీ..
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీన్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు
Published Date - 08:00 AM, Tue - 28 May 24 -
#India
Nehru Death Anniversary : నెహ్రూకు ఖర్గే, సోనియా, రాహుల్ ఘన నివాళులు
నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం (మే 27) ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద చిత్రపటానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు.
Published Date - 11:28 AM, Mon - 27 May 24 -
#India
Rajiv Gandhi Death Anniversary : మాజీ ప్రధాని రాజీవ్‌కు ప్రముఖుల నివాళి.. తండ్రిని గుర్తుచేసుకొని రాహుల్ ఎమోషనల్
ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.
Published Date - 11:31 AM, Tue - 21 May 24 -
#India
Lok Sabha Elections 2024: నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను: సోనియా గాంధీ
రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు రాహుల్ గాంధీనీ రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నామని సోనియా భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబ మూలాలు రాయ్‌బరేలీ మట్టితో ముడిపడి ఉన్నాయని ఆమె చెప్పారు.
Published Date - 05:49 PM, Fri - 17 May 24 -
#India
Sonia Gandhi : ప్రతి పేద మహిళకు రూ.1లక్ష లభిస్తాయి.. సోనియా గాంధీ
Sonia Gandhi: కాంగ్రెస్ మ్యానిఫెస్టో(Congress Manifesto)లో పేర్కొన గ్యారంటీలపై కాంగ్రెస్(Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ..తమ మ్యానిఫెస్టోలో తెలిపిన గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. नमस्ते मेरी प्यारी बहनों 🙏🏼 स्वतंत्रता […]
Published Date - 03:53 PM, Mon - 13 May 24 -
#Telangana
LS Polls: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, సోనియా, ఖర్గే తో సహా!
LS Polls: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 40 మంది పేర్ల జాబితాలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ […]
Published Date - 03:59 PM, Tue - 30 April 24 -
#India
Ulgulan Nyay Rally : ‘ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ’ పేరు వెనుక ఇంత అర్థముందా..?
గిరిజన నాయకుడు బిర్సా ముండా 1895లో బెంగాల్ ప్రెసిడెన్సీ (ఇప్పుడు జార్ఖండ్)లో బ్రిటిష్ వలస పాలన మరియు క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు, అది ఉల్గులన్ లేదా 'గొప్ప అల్లకల్లోలం' అని పిలువబడింది.
Published Date - 08:09 PM, Sun - 21 April 24 -
#India
Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.
Published Date - 03:35 PM, Sat - 6 April 24 -
#India
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోంది
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్న శక్తులకు, వాటిని సమర్థించే వారికి మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని రూపొందించారు.
Published Date - 03:20 PM, Fri - 5 April 24 -
#India
Congress : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Published Date - 12:15 PM, Fri - 5 April 24 -
#Telangana
T.Congress : 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై టీ.కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణలోని మిగిలిన నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేస్తున్న కసరత్తు సోమవారం ఊపందుకుంది.
Published Date - 07:23 PM, Mon - 1 April 24 -
#India
Congress Party: ఫండ్స్ ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదుః సోనియా గాంధీ
Congress Party Funds: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) ముందు కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోడీ(modi) దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ( Sonia Gandhi) విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్( party bank accounts Freeze)చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్ గా […]
Published Date - 01:23 PM, Thu - 21 March 24 -
#India
Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ(Raebareli)లోక్‌సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party)కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్ నారాయణ్, 1996, 1998లో బీజేపీ(bjp)కి చెందిన అశోక్‌సింగ్ విజయం సాధించారు. ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ(Sonia Gandhi) అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు […]
Published Date - 02:31 PM, Wed - 6 March 24 -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Published Date - 07:53 AM, Wed - 21 February 24 -
#India
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Published Date - 05:40 PM, Tue - 20 February 24