Somireddy Chandra Mohan Reddy Arrest
-
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్ట్
అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి , ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై గత నాల్గు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శాంతియుతంగా చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు […]
Published Date - 12:28 PM, Tue - 19 December 23