Social Media
-
#Cinema
Anushka Shetty: హమ్మయ్య ఎట్టకేలకు కెమెరా ముందుకి వచ్చిన స్వీటీ.. పిక్స్ వైరల్!
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఈమె నవీన్ పొలిచిట్టి నటించిన సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది. దీంతో ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారుపడ్డారు. అయితే ఆ […]
Published Date - 02:44 PM, Tue - 12 March 24 -
#Cinema
Simran: ఈ వయసులో కూడా మహేష్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన సిమ్రాన్.. ఏం ఎనర్జీరా బాబు అంటూ!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సిమ్రాన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. తెలుగు,తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు స్టార్ […]
Published Date - 02:39 PM, Tue - 12 March 24 -
#Cinema
Shalini Pandey: బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న షాలిని పాండే.. ఫోటోస్ వైరల్!
షాలిని పాండే.. చాలా ఉంది ఈ పేరును గుర్తు పట్టకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగా కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన […]
Published Date - 02:33 PM, Tue - 12 March 24 -
#Cinema
Janhvi Kapoor: చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్ర
Published Date - 05:43 PM, Sat - 9 March 24 -
#Cinema
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరోని రిక్వెస్ట్ చేసిన ఫ్యాన్స్.. డ్రగ్స్ తీసుకోవడం మానేయండంటూ?
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారు అమీర్ ఖాన్. ఇకపోతే ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన […]
Published Date - 09:00 AM, Fri - 8 March 24 -
#Cinema
Mahesh Babu: డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. నెట్టింట వీడియో వైరల్?
టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన హడావుడిలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదే ఇటీవల చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. అందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదల అయిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ […]
Published Date - 09:01 AM, Thu - 7 March 24 -
#Cinema
Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
Published Date - 12:10 PM, Tue - 5 March 24 -
#Cinema
Allu Arjun-Samantha: నా యాక్టింగ్ రోల్ మోడల్ అన్ని ఆ హీరోనే : సమంత
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గతంలో విడుదల అయిన పుష్ప వన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ […]
Published Date - 10:00 AM, Tue - 5 March 24 -
#Cinema
Samantha: అమ్మవారి సేవలో హీరోయిన్ సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. సమంత రీ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మయోసైటీస్ వ్యాధి కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపిన సమంత, చెప్పినట్టుగానే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత […]
Published Date - 09:30 AM, Tue - 5 March 24 -
#Sports
Shane Warne 2nd Death Anniversary: షేన్ వార్న్ రెండవ వర్ధంతి సందర్భంగా కుమార్తె భావోద్వేగ పోస్ట్
ఆస్ట్రేలియా గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రెండవ వర్ధంతి సందర్భంగా, అతని కుమార్తె బ్రూక్ వార్న్ భావోద్వేగ పోస్ట్ చేసింది. బ్రూక్ తన తండ్రితో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నది. షేన్ వార్న్ 4 మార్చి 2022న థాయ్‌లాండ్‌లో మరణించాడు.
Published Date - 11:07 PM, Mon - 4 March 24 -
#Cinema
Hebah Patel: చీర కట్టులో అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్.. ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. కాగా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమాలోని తన అందాల ఆరబోతతో యూత్ […]
Published Date - 02:02 PM, Sat - 2 March 24 -
#Cinema
Ariyana Glory: మందు తాగుతూ చిల్ అవుతున్న అరియానా.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు […]
Published Date - 01:20 PM, Fri - 1 March 24 -
#Telangana
Crime News: వీఐపీల నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించిన యువకుడు అరెస్ట్
ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లతో సహా ప్రముఖ ప్రభుత్వ అధికారుల పేర్లపై నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఖాతాలను సృష్టించిన 22 ఏళ్ల నిరుద్యోగ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 03:33 PM, Wed - 28 February 24 -
#Cinema
Varun Tej: ఆ హైట్ హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. ఇందంతా కుట్ర: వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా శుక్రవారం మార్చి 1 న గ్రాడ్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది.విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలని సైతం ఎలా […]
Published Date - 02:45 PM, Wed - 28 February 24 -
#Cinema
Sravanthi Chokkarapu: పొట్టి డ్రెస్ లో హాట్ షో చేస్తున్న యాంకర్ స్రవంతి.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం […]
Published Date - 01:15 PM, Wed - 28 February 24