HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Shreyas-iyer News

Shreyas Iyer

  • Shreyas Iyer

    #Sports

    Shreyas Iyer: బీసీసీఐపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రు.. కార‌ణ‌మిదే?

    నిరంతరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ పేరు ఆసియా కప్ 2025 జట్టులో లేదు. అయ్యర్‌ను పక్కనపెట్టడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Date : 19-08-2025 - 4:40 IST
  • Suryakumar Yadav

    #Sports

    India Asia Cup 2025 Squad: ఆసియా క‌ప్‌కు భార‌త్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవరంటే?

    ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్‌ను చేర్చలేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

    Date : 19-08-2025 - 3:35 IST
  • Indian Cricketers Rakhi Cel

    #Sports

    Raksha Bandhan : రక్షాబంధన్ పండుగలో క్రికెట్ స్టార్ల సరదా సందడి.. సోదరీ-సోదరుల ఆప్యాయతలు

    Raksha Bandhan : రక్షాబంధన్ పండుగ సందర్భంగా భారత క్రికెట్ స్టార్లు తమ సోదరీమణులతో గడిపిన ఆప్యాయతమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.

    Date : 09-08-2025 - 7:40 IST
  • Shreyas Iyer

    #Sports

    Shreyas Iyer: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు మ‌రోసారి హార్ట్ బ్రేకింగ్‌.. 10 రోజుల వ్య‌వ‌ధిలో రెండో క‌ప్ మిస్‌!

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సోబో ముంబై ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు సాధించింది. మయూరేష్ టండేల్ (32 బంతుల్లో 50*) అర్ధసెంచరీ, హర్ష్ అఘవ్ 45 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు ఈ స్కోరు సాధించగలిగింది.

    Date : 13-06-2025 - 1:12 IST
  • RCB

    #Speed News

    IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్

    IPL 2025 : ఐపీఎల్‌ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్‌ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

    Date : 03-06-2025 - 2:06 IST
  • Shreyas Iyer

    #Sports

    Punjab Kings: అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఫైన‌ల్‌కు చేరిన పంజాబ్స్!

    ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ముంబై నిర్దేశించిన 204 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ 19 ఓవ‌ర్ల‌లోనే సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

    Date : 02-06-2025 - 2:00 IST
  • Shreyas Iyer

    #Sports

    Shreyas Iyer: ముంబై ఇండియ‌న్స్‌లోకి అయ్య‌ర్‌.. ఆకాశ్ అంబానీ డీల్‌కు ఓకే అన్నాడా?

    ఆకాశ్ అంబానీ ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్ అంబానీ కుమారుడు. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మద్దతు ఇవ్వడానికి మైదానానికి వస్తాడు. పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంలో కూడా అతను జైపూర్‌లో ఉన్నాడు.

    Date : 28-05-2025 - 9:25 IST
  • Shreyas

    #Sports

    Shreyas Iyer: “పైనున్నప్పుడు కాదు, కిందపడ్డప్పుడు వెనకేసి పొడవడం సులభం” – పంజాబ్ విజయంపై శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

    గత కొన్ని సంవత్సరాలుగా మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ సీజన్ మొత్తం మా ఆటగాళ్లందరూ అవసరమైన సమయంలో ముందుకు వచ్చారు. సపోర్ట్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాలి,” అని ఆయన అన్నారు.

    Date : 27-05-2025 - 12:51 IST
  • Shreyas Iyer

    #Sports

    Shami- Iyer: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    ఇంగ్లండ్ పర్యటన కోసం వేగవంతమైన బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం (Shami- Iyer) లభించలేదు. షమీ ఐపీఎల్ 2025లో ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు.

    Date : 24-05-2025 - 4:27 IST
  • Shreyas Iyer

    #Sports

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!

    బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత్ ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించ‌నున్నాడు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు.

    Date : 17-05-2025 - 8:47 IST
  • PBKS vs RCB Qualifier-1

    #Sports

    RCB Vs PBKS: చిన్న‌స్వామి స్టేడియంలో బెంగ‌ళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్

    14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్‌లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.

    Date : 19-04-2025 - 12:40 IST
  • Ayush Badoni, Ravi Bishnoi

    #Sports

    IPL 2025: ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’.. ఎలా పట్టారో చూడండి, వీడియో వైరల్!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆస‌క్తికర క్యాచ్ ప‌ట్టారు.

    Date : 02-04-2025 - 8:04 IST
  • BCCI Central Contract

    #Sports

    BCCI Central Contract: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో భారీ మార్పులు.. విరాట్‌, రోహిత్‌కు షాక్‌?

    A+ కేటగిరీలో BCCI క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో నిరంతరం ఆడే ఆటగాళ్లకు అవ‌కాశం ఉంటుంది. రోహిత్, విరాట్, జడేజాలు ఒకే ఫార్మాట్‌లో రిటైర్డ్‌ కావడంతో ఏ+ కేటగిరీలో వారి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Date : 26-03-2025 - 3:28 IST
  • Shreyas Iyer to Shashank Singh

    #Sports

    Shreyas Iyer: శ్రేయస్ సెంచ‌రీ మిస్‌.. కార‌ణం చెప్పిన శ‌శాంక్‌!

    గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

    Date : 26-03-2025 - 12:22 IST
  • Punjab Kings

    #Sports

    Punjab Kings: పోరాడి ఓడిన గుజ‌రాత్‌.. పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం!

    ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.

    Date : 26-03-2025 - 12:12 IST
  • ← 1 2 3 4 … 7 →

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd