Shikhar Dhawan
-
#Speed News
Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్!
1xBet, దాని అనుబంధ బ్రాండ్‌లపై అక్రమ లావాదేవీలు, ఆన్‌లైన్ జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు మోసం ఆరోపణలు కూడా ఉన్నాయని అనేక రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.
Date : 06-11-2025 - 4:52 IST -
#Sports
Shikhar Dhawan: గర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం తన కొత్త గర్లఫ్రెండ్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ధావన్ దాదాపుగా తనతో డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించాడు. వీరిద్దరూ ఇటీవల చాలా సార్లు మీడియా కంటికి చిక్కారు. తాజాగా ధావన్, సోఫీతో కలిసి ముంబైలోని శ్రీ బాగేశ్వర్ బాలాజీ సనాతన్ మఠానికి చేరుకుని బాలాజీ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Date : 16-04-2025 - 10:48 IST -
#Sports
Rohit Sharma: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా రోహిత్ శర్మ!
ఈ సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 222 మ్యాచ్‌ల్లో 35.25 సగటుతో 6779 పరుగులు చేసిన తన స్నేహితుడు శిఖర్ ధావన్‌ను రోహిత్ ఈ సీజన్‌లో అధిగమించగలడు.
Date : 12-03-2025 - 10:55 IST -
#Sports
Shikhar Dhawan: మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధావన్.. ఫొటోలు వైరల్!
వాస్తవానికి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్‌తో ఒక మిస్టరీ గర్ల్ కనిపించింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
Date : 21-02-2025 - 6:22 IST -
#Sports
Players Retire: క్రికెట్ అభిమానులకు షాక్.. వారం రోజుల్లో నలుగురు క్రికెటర్లు రిటైర్..!
భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగస్టు 24న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు.
Date : 30-08-2024 - 1:10 IST -
#Sports
Legends League Cricket 2024: ఓపెనర్లుగా గబ్బర్, యూనివర్సల్ బాస్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
Date : 30-08-2024 - 1:06 IST -
#Sports
Shikhar Dhawan: ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్.. క్లారిటీ ఇదే..!
శిఖర్ ధావన్ కూడా IPL 2024లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు భుజం గాయంతో బాధపడ్డాడు. దీంతో అతను కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు.
Date : 27-08-2024 - 11:00 IST -
#Sports
Shikhar Dhawan: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్న గబ్బర్
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ ఇటీవలే ఆటకు గుడ్ బై చెప్పాడు. యువ క్రికెటర్ల ఎంట్రీ జాతీయ జట్టుకు దూరమైన గబ్బర్ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో త్వరలో గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ఆడనున్నాడు
Date : 26-08-2024 - 4:10 IST -
#Sports
Shikhar Dhawan Retirement: ధావన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరు?
ఒకప్పుడు ధావన్ టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్ గా ఆశలు రేపాడు. కానీ ధావన్ పేలవమైన ఫామ్ అతడి కెరీర్ను దెబ్బ కొట్టింది. ముఖ్యంగా కన్సిస్టెన్సీ లేకపోవడం ద్వారా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు టీమ్ ఇండియాకు ఓపెనింగ్ ఆప్షన్లు ఎక్కువయ్యాయి. వారందరూ యువకులే
Date : 24-08-2024 - 8:34 IST -
#Speed News
Shikhar Dhawan Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్..!
టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన శిఖర్ ధావన్‌కు టీమ్ ఇండియా నుండి దూరమైనప్పుడు అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Date : 24-08-2024 - 8:30 IST -
#Sports
Divorced Cricketers: విడాకులు తీసుకున్న క్రికెటర్లు
2018లో మహ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. మహ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు ఒక కుమార్తె కూడా ఉంది. హసిన్ జహాన్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినప్పటికీ
Date : 21-07-2024 - 6:03 IST -
#Sports
Shikhar Dhawan Marrying Mithali Raj: శిఖర్ ధావన్‌తో మిథాలీ రాజ్ పెళ్లి ఫిక్స్ అయిందా? గబ్బర్ రియాక్షన్..
మిథాలీ రాజ్, శిఖర్ ధావన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా కోడైకూసిన్ది. అయినప్పటికి ఈ స్టార్ క్రికెటర్లు రూమర్స్ ని లైట్ తీసుకున్నారే తప్ప స్పందించలేదు.
Date : 25-05-2024 - 2:08 IST -
#Sports
SRH vs PBKS: ఐపీఎల్ చరిత్రలో జితేష్ శర్మ సంచలన నిర్ణయం
ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తన ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని చేర్చుకోవడం ఇదే తొలిసారి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ 11వ ర్యాంక్‌లో ఏకైక విదేశీ ఆటగాడు రిలే రూసోకు అవకాశం లభించింది. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఏ జట్టు కూడా ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చలేదు.
Date : 19-05-2024 - 5:33 IST -
#Sports
PBKS vs SRH: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గణంకాలు ఏం చెబుతున్నాయంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (PBKS vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 09-04-2024 - 1:38 IST -
#Sports
RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Date : 25-03-2024 - 11:29 IST