Shares
-
#Business
Mukesh Ambani : ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ రిలయన్స్ షేరు..!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. కాసుల పంట పండిస్తోంది. ఇటీవలి […]
Date : 25-11-2025 - 1:57 IST -
#Business
Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!
ఇటీవలి కాలంలో ఎంట్రీతోనే అద్భుత రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓల్లో.. బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రో లిమిటెడ్. 5 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 94 శాతం వరకు పెరిగింది. అయితే.. ఇంకా పెరుగుతుందనుకునేలోపు బుధవారం సెషన్‌లో 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఐపీఓల్లో గ్రో లిమిటెడ్ పేరెంట్ కంపెనీ […]
Date : 19-11-2025 - 1:11 IST -
#Business
SBI : ఎస్బీఐ ఆల్ టైమ్ హైకి షేర్ ధర.. రూ. 4 లక్షలొచ్చాయ్.!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 6 రోజుల లాభాల తర్వాత కిందటి సెషన్‌లో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. ఆరంభంలో మంచి లాభాల్లోనే ఉన్నా.. ఇప్పుడు కాస్త ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు జీవన కాల గరిష్టాల్ని తాకింది. దీంతో ఇన్వెస్టర్లు ఏడాది వ్యవధిలో మంచి లాభాల్ని అందుకున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సూచీల వరుసగా […]
Date : 19-11-2025 - 12:47 IST -
#Business
HUL Shares: హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ షేర్లలో 5% జంప్.. కారణం ఈమేనా?
ప్రియా నాయర్ 2025 ఆగస్టు 1 నుండి రోహిత్ జావా స్థానంలో MD, CEO పదవిని చేపడతారు. రోహిత్ జావా 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవులలో కొనసాగారు.
Date : 11-07-2025 - 10:47 IST -
#India
Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ
ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు
Date : 26-05-2024 - 1:47 IST -
#India
Adani Shares Surge: హిండెన్‌బర్గ్ కేసు విచారణ తర్వాత భారీగా పెరిగిన అదానీ షేర్లు
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణ తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దీంతో అదానీ ప్రపంచంలోని టాప్ 25 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Date : 28-11-2023 - 4:41 IST -
#Off Beat
Stock Market : ఈ స్టాక్ లో జస్ట్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరిచిపోయి ఉంటే…ఈ రోజు కోటీశ్వరులు.!!
మీరు స్టాక్ మార్కెట్‌లో ఓపికగా వేచి చూస్తే, ఫలితం అంత తీపిగా ఉంటుంది. టాటా గ్రూపునకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్ టైటాన్ అలాంటిదే అని మరోసారి రుజువు చేసింది.
Date : 30-08-2022 - 10:00 IST -
#Speed News
Bill Gates: బిల్ గేట్స్ ఫస్ట్ రెజ్యూమ్ చూశారా.. 48 ఏళ్ళ క్రితమే ఆ క్రియేటివిటి?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాతగా కూడా మనందరికీ సుపరిచితమే.
Date : 03-07-2022 - 5:30 IST -
#India
LIC : ఎల్ఐసీ షేర్లు కొంటే లాభమా? నష్టమా? నిపుణులు ఏమంటున్నారు?
ఎల్ఐసీ సంస్థ ఐపీఓకు రానుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి దాని షేర్లను కొనాలని చాలామంది భావిస్తున్నారు. కానీ దానివల్ల లాభమా, నష్టమా అనేది చాలామందికి అర్థం కావడం లేదు.
Date : 01-05-2022 - 11:14 IST