Sankashti Chaturthi
-
#Devotional
రేపు సంకష్టహర చతుర్థి..ఇలా పూజిస్తే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి!
Sankashti Chaturthi మనకు ఎంత కష్టం వచ్చినా.. జీవితంలో ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా సంకటహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో పూజిస్తే అన్నీ సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంకటహర చతుర్థి జనవరి 2026 తేదీ, విశిష్టత, పూజా విధానం గురించి […]
Date : 05-01-2026 - 10:37 IST