Sangareddy
-
#Telangana
Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ
దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ లో ప్రధాని మోడీ (PM Modi ) పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని.. నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బీజేపీ […]
Published Date - 12:45 PM, Tue - 5 March 24 -
#Speed News
Sangareddy: పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ప్రాంతానికి చెందిన సంతోష్ (37) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫోటోలు తీస్తున్నాడు
Published Date - 10:23 PM, Thu - 1 February 24 -
#Speed News
Earthquake: సంగారెడ్డిలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది .జిల్లా కేంద్రంతోపాటు న్యాల్‌కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది.
Published Date - 08:50 PM, Sat - 27 January 24 -
#Telangana
Gitam Student Suicide : గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ..వీడియో వైరల్
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కలవరపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసి కూడా జీవితంపై విరక్తితో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు (Suicide) కలకలం రేపుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది ప్రేమ విఫలమై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో పలు యూనివర్సిటీలలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య […]
Published Date - 09:25 PM, Fri - 5 January 24 -
#Telangana
Jagga Reddy : తనను ఓడించడానికి హరీశ్‌రావు రూ.60 కోట్లు ఖర్చు చేసారు – జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని .. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పినట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్‌లోనేనని, పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మారని, అలాంటప్పుడు […]
Published Date - 12:26 PM, Thu - 4 January 24 -
#Speed News
Whats Today : ‘యశోదా’ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. సంగారెడ్డిలో బాలయ్య పర్యటన
Whats Today : ఇవాళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారు.
Published Date - 08:27 AM, Fri - 15 December 23 -
#Speed News
Jagga Reddy: ప్రజాతీర్పును గౌరవిస్తా.. ఓటమిపై జగ్గారెడ్డి రియాక్షన్
కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్అయిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:39 PM, Mon - 4 December 23 -
#Special
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీకి బలం ‘జగ్గారెడ్డి’
జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న లేకపోయినా స్టైల్ మాత్రం ఒక్కటే...
Published Date - 05:01 PM, Mon - 27 November 23 -
#Speed News
Jaggareddy – The Leader : జననేత జగ్గారెడ్డి గెలుపు.. సంగారెడ్డి అభివృద్ధికి మలుపు
Jaggareddy - The Leader : తూర్పు జగ్గారెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు సంగారెడ్డి నియోజకవర్గంలో.. ఆ మాటకు వస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అత్యధికులు ఇష్టపడే వ్యక్తి..
Published Date - 02:51 PM, Mon - 27 November 23 -
#Speed News
Jaggareddy : ‘సంగారెడ్డి పులి జగ్గారెడ్డి’.. ఆయన కష్టపడి పనిచేసే లీడర్ : రాహుల్ గాంధీ
Jaggareddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు.
Published Date - 01:41 PM, Mon - 27 November 23 -
#Telangana
Rahul Gandhi : దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ – రాహుల్
ఢిల్లీలో మోడీకి బీఆర్‌ఎస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మోడీ పరస్పర మద్దతుంది
Published Date - 03:55 PM, Sun - 26 November 23 -
#Speed News
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముత్తంగి టోల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న
Published Date - 01:13 PM, Mon - 6 November 23 -
#Speed News
Tet-Exam : తెలంగాణ టెట్ పరీక్ష కేంద్రంలో విషాదం..నిండు గర్భిణీ మృతి
పరీక్షా సమయం దగ్గరి పడుతుండడం తో ఆమె పరీక్షా సెంటర్ కు పరిగెత్తుకుంటూ రావడం తో ఆమె బీపీ పెరిగిపోయింది. ఎగ్జామ్ హాల్ కు చేరుకున్న కాసేపటికే కళ్లు తిరిగి పడిపోయింది
Published Date - 12:59 PM, Fri - 15 September 23 -
#Telangana
Jagga Reddy: రేవంత్ తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి, బీఆర్ఎస్ లోకి జంప్?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే ‘జగ్గా’రెడ్డి పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published Date - 03:13 PM, Fri - 18 August 23 -
#Viral
Deers Video: పంట పొలాల్లో జింకల సందడి, వీడియో వైరల్
Deers Video: సంగారెడ్డి జిల్లా, మనూరు మండలం మైకోడ్ గ్రామంలో పచ్చని వ్యవసాయ పొలాల గుండా సంచరిస్తున్న మచ్చల జింకలు, కృష్ణజింకల గుంపు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అద్భుతమైన వన్యప్రాణుల దృశ్యం ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంది. మంజీర నదికి సమీపంలో ఉండటం, సమృద్ధిగా ఉన్న పచ్చికభూములు కారణంగా, జింకలు మరియు కృష్ణ జింకల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. సంగారెడ్డి జిల్లాలోని ఈ భాగాన్ని ఈ అందమైన జీవులకు నిజమైన స్వర్గధామంగా మార్చింది. […]
Published Date - 04:13 PM, Sat - 22 July 23