Sangareddy
-
#Telangana
Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి
Tragedy : సంగారెడ్డి జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రసవమైన కొద్ది నిమిషాలకే తల్లి ప్రాణాలు కోల్పోగా, గంటల వ్యవధిలోనే ఆ పుట్టిన శిశువూ మరణించటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Date : 01-06-2025 - 12:22 IST -
#Telangana
Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?
బర్డ్ ఫ్లూ(Bird Flu Outbreak) భయాల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణలో దాదాపు 20వేల కోళ్లు చనిపోయాయని పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించడం గమనార్హం.
Date : 09-03-2025 - 9:42 IST -
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్‌నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్‌నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్‌ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Date : 17-02-2025 - 2:05 IST -
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 1:12 IST -
#Telangana
Sangareddy : నాలుగు అంతస్తుల అక్రమ భవనాన్ని బాంబ్ పెట్టి కూల్చేసిన అధికారులు
Sangareddy : ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బహుళ అంతస్తుల భవనాన్ని బాంబులతో తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు నేలమట్టం చేయించారు
Date : 26-09-2024 - 1:23 IST -
#Telangana
Public Reaction on HYDRA: సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలపై నివాసితుల బాధలు వర్ణనాతీతం
HYDRA demolitions: రెండు వారాల విరామం తర్వాత హైదరాబాద్‌లో కూల్చివేత కార్యకలాపాలను హైడ్రా తిరిగి ప్రారంభించింది. తమను తరలించేందుకు సమయం ఇవ్వకపోవడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కొంతమంది నివాసితులు మీడియాతో ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 6:24 IST -
#Telangana
Hydra Demolition: అమీన్‌పూర్‌లో 10 అక్రమ భవనాలను నేలకూల్చిన హైడ్రా
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 462లో 20 గుంటల్లోని నిర్మాణాలను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా ఆక్రమణల కూల్చివేతలను ఆపేందుకు ప్రయత్నించారు స్థానిక మున్సిపల్ కమిషనర్ తుమ్మల పాండురంగా రెడ్డి
Date : 03-09-2024 - 5:33 IST -
#Telangana
Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి
సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు.
Date : 03-07-2024 - 4:24 IST -
#Cinema
Nitin : మహేష్ అల్లు అర్జున్ బాటలో నితిన్ కూడా..?
Nitin స్టార్ హీరోలంతా కూడా సినిమాల ద్వారా వచ్చిన్ డబ్బుని కొంత వారి ఫ్యూచర్ సేవింగ్స్ కోసం ఉపయోగిస్తూ మరికొంత వారి బిజినెస్ డెవలప్ మెంట్
Date : 17-06-2024 - 12:31 IST -
#Speed News
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Date : 21-04-2024 - 11:57 IST -
#Telangana
KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్!
KCR: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ ఉంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపి అభ్యర్థులు వెంకట్ రామారెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పఠాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్…. జహీరాబాద్ పార్లమెంట్ […]
Date : 16-04-2024 - 9:12 IST -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Date : 14-04-2024 - 11:20 IST -
#Telangana
Jagga Reddy : అభిమానికి హితబోధ చేసిన జగ్గారెడ్డి
'ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా. నేను గెలవాలని ప్రచారం చేసిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.
Date : 14-04-2024 - 5:30 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
Reactor Blast : ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం – ఆరుగురు మృతి
ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా రియాక్టర్ పేలింది
Date : 03-04-2024 - 8:35 IST