Samantha Ruth Prabhu
-
#Cinema
Samantha: మహిళలకు సమాన పారితోషికంపై సమంత స్పందన ఇదే.. ఇచ్చింది తీసుకోవడమే..!
సినీ పరిశ్రమలో పురుష నటులతో సమానంగా మహిళా నటులకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత (Samantha) స్పందించింది. వారంతట వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కోకూడదన్న అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.
Date : 28-03-2023 - 2:35 IST -
#Cinema
Samantha Ruth Prabhu: నేను ఎవరిని అడుక్కోను.. వారు ఇచ్చినంత తీసుకోవడమే..
హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత స్పందించింది. వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ,..
Date : 28-03-2023 - 1:15 IST -
#Cinema
Samantha: గుణ శేఖర్ లాంటి ఫిల్మ్ మేకర్‌తో ‘శాకుంతలం’ విజువల్ వండర్‌లో వర్క్ చేయటం నా అదృష్టం : సమంత
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం శాకుంతలం’.
Date : 09-01-2023 - 11:30 IST -
#Cinema
Samantha: సెలైన్ స్ట్రిప్‌తో సమంత వర్కౌట్స్.. ‘ఫైటర్’ అంటూ ప్రశంసలు..!
‘యశోద’ మూవీలో సమంత యాక్షన్ సీన్స్ అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 13-11-2022 - 12:11 IST -
#Cinema
Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంతకు ప్రాణాంతక వ్యాధి..!
హీరోయిన్ సమంత MYOSITIS అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతునట్టు తెలిపింది.
Date : 29-10-2022 - 4:18 IST -
#Cinema
Yashoda Teaser: సమంత – శ్రీదేవి మూవీస్‌ల ‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో టెర్రిఫిక్ రెస్పాన్స్
పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'.
Date : 09-09-2022 - 6:15 IST -
#Cinema
Samantha’s Yashoda: సెప్టెంబర్ 9న సమంత ‘యశోద’ టీజర్ విడుదల!
సమంత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం యశోద.
Date : 31-08-2022 - 4:42 IST -
#Cinema
Chaitanya: నా సినిమా వర్క్ కంటే వ్యక్తిగత జీవితం గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది: చైతు
హీరో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. "నేను చేస్తున్న మూవీస్ కంటే..నా గడిచిన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ శబ్దం వినిపిస్తోంది
Date : 31-07-2022 - 7:00 IST -
#Life Style
Samantha: సమంత.. ది గ్రేట్ బ్యూటీ.. ఫుడీ !!
హీరోయిన్ సమంత గొప్ప ఆహార ప్రియురాలు. ఆమె నటిస్తున్న " ఖుషీ " సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. ఈసందర్భంగా సమంత లోని ఫుడీ వెలుగు చూసింది.
Date : 22-05-2022 - 4:30 IST -
#Cinema
Samantha Ruth Prabhu: హార్డ్ కోర్ యాక్షన్…సెక్సీ సాంగ్స్…దేనికైనా రెడీనే:సమంత..!!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత..ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది.
Date : 08-05-2022 - 6:49 IST -
#Cinema
Deverakonda Prank On Samantha: సమంతను సర్ ప్రైజ్ చేసిన రౌడీ హీరో..!!
రౌడీహీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ కల్సి ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 28-04-2022 - 11:26 IST -
#Cinema
HBD Samantha:సమంత బర్త్ డే…కుక్కపిల్లలతో సెలబ్రేషన్స్…
సమంత రౌత్ ప్రభు..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ మాయ చేసావే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ....
Date : 28-04-2022 - 2:20 IST