HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Ruth Prabhu On Being Confident In Her Own Skin Body

Samantha Ruth Prabhu: హార్డ్ కోర్ యాక్షన్…సెక్సీ సాంగ్స్…దేనికైనా రెడీనే:సమంత..!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత..ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది.

  • Author : Hashtag U Date : 08-05-2022 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత..ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఇండస్ట్రీ ఏదైనా… వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా సమంత నటించిన శాకుంతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సామ్ నటిస్తోన్న యశోద మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజా లేటెస్ట్ ఫోటోలు, సినిమా అప్ డేట్స్ షేర్ చేసింది. తాజాగా సామ్ ఓ మ్యాగజైన్ కోసం స్టన్నింగ్ లుక్స్ తో ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ…ఆసకర విషయాలను చెప్పుకొచ్చింది. సామ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సమంత కామెంట్స్…చాలా ప్రాజెక్టులలో పనిచేసిన తర్వాతే…నాపై నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు నేను నా స్కిన్ టోన్ తో కంఫర్టబుల్ గా ఉండేందుకు కాస్త సమయం పట్టింది. వయస్సుతో వచ్చిన మెచ్యురిటీ ఇది. నేను స్పెషల్ సాంగ్స్ అయినా…లేదా హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలలో నటించేందుకు రెడీగా ఉన్నాను. గతంలో ఇవి చేయడానికి నాకు ధైర్యం లేదు. మా మే-జూన్ 2022 కవర్ స్టార్ చెప్పారు…అంటూ చెప్పుకొచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • confident
  • family man actress
  • samantha bold
  • samantha in pushpa
  • Samantha Ruth Prabhu
  • tollywood

Related News

Sreeleela-Tilak Varma Dating Rumors: The Actress's Mother Responds!

శ్రీలీల, తిలక్‌ వర్మ డేటింగ్ రూమర్స్‌.. స్పందించిన హీరోయిన్‌ తల్లి..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె తల్లి స్వర్ణలత తెరదించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల్లో అణువంత కూడా నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చ

  • Veerabhadra Movie Review

    Surya వీరభద్రుడు మూవీ రివ్యూ

  • Tollywood's Revenue Battle

    Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం

  • Ali garh Soap Ad Controversy

    Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Ibomma Ravi

    iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Latest News

  • AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

  • Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబ‌ల్ సెల‌బ్రేష‌న్ వెనుక అస‌లు కథ ఇదే

  • Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం

  • Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

  • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

Trending News

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd