Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Naga Chaitanya Says Noise About His Personal Life Is Louder Than Films

Chaitanya: నా సినిమా వర్క్ కంటే వ్యక్తిగత జీవితం గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది: చైతు

హీరో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. "నేను చేస్తున్న మూవీస్ కంటే..నా గడిచిన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ శబ్దం వినిపిస్తోంది

  • By Hashtag U Published Date - 07:00 PM, Sun - 31 July 22
Chaitanya: నా సినిమా వర్క్ కంటే వ్యక్తిగత జీవితం గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది: చైతు

హీరో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. “నేను చేస్తున్న మూవీస్ కంటే..నా గడిచిన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ శబ్దం వినిపిస్తోంది. ” లాల్ సింగ్ చద్దా” మూవీలో నా యాక్షన్ ను చూశాక .. నా వర్క్ గురించి కూడా డిస్కషన్ మొదలవుతుంది” అని చైతు వ్యాఖ్యానించారు. కొన్ని మీడియాలలో సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై విభిన్న కోణాల్లో ఇంకా కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇటువంటి మీడియా కథనాలను ఉద్దేశించి నాగ చైతన్య పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. “ఎవరి దారి వారిది. జరిగిందేదో జరిగిపోయింది. ఒక యాక్టర్ గా కష్టపడి యాక్ట్ చేయడం నా బాధ్యత. దీన్ని నేను నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నాను. ఆగస్టు 11న నా వర్క్ గురించి అందరికి తెలుస్తుంది. నేను పాజిటివ్ గానే ఆలోచించదలిచాను. ప్రజలు నా నటనను ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను. లాల్ సింగ్ చద్దా సునామీలా మూవీ మార్కెట్ లో ప్రభంజనం సృష్టిస్తుందనే నమ్మకం ఉంది” అని చైతు పేర్కొన్నారు.

చైతూ పాత్రకు అక్కినేని నాగేశ్వర రావుతో అనుబంధం..

ఈ సినిమాలో చైతూ పోషించిన బాలరాజు పాత్రకు.. అక్కినేని నాగేశ్వర రావుతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు చైతూ. ఈ రోల్ కోసం చైతూ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. “ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర బాల. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఓ యువకుడు. బాలరాజు ఇంటి బోడిపాలం. నా పాత్ర కోసం అనేక పేర్లను పరిశీలించాము. కానీ చిత్రయూనిట్ కు, అమీర్ సర్ కు బాలరాజు పేరు నచ్చింది. మా తాత్య బాలరాజు అనే సినిమాలో నటించడం ఓ మ్యాజిక్. ఇప్పుడు అలాంటి పాత్రలో నేను కనిపించనున్నాను. షూటింగ్ కంప్లీట్ అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నేనొక కొత్త ప్రపంచాన్ని చూశాను ” అని చైతు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాను హాలీవుడ్ క్లాసిక్ పారెస్ట్ గంప్ కు హిందీ రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

Tags  

  • lal singh chaddha
  • nag chaitanya
  • personal life
  • Samantha Ruth Prabhu
  • tollywood

Related News

Nithin Interview: మాచర్ల నియోజకవర్గం’ అందరికీ నచ్చే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్!

Nithin Interview: మాచర్ల నియోజకవర్గం’ అందరికీ నచ్చే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్!

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'

  • Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ :  నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?

    Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ : నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?

  • Sudheer Babu & Krithi Shetty: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!

    Sudheer Babu & Krithi Shetty: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!

  • Naga Chaitanya: ఆయనతో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నా!

    Naga Chaitanya: ఆయనతో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నా!

  • Dulquer Salman: సీతారామం సూపర్ హిట్టు.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

    Dulquer Salman: సీతారామం సూపర్ హిట్టు.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Latest News

  • Predictions: మూడో ప్రపంచం యుద్ధం వస్తుందట.. ఆమె చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా?

  • Amaravati Issue: అంతర్జాతీయ కోర్టు కు ‘అమరావతి’?

  • Nude Video Calls: ఆదిలాబాద్ జిల్లాలో ‘న్యూడ్ వీడియో’ కాల్స్ కలకలం!

  • Road Accident : యూపీ లో డీసీఎం వాహ‌నాన్ని ఢీకొట్టిన బ‌స్సు.. 30 మందికి గాయాలు

  • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

Trending

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

    • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

    • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: