HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Samantha Ruth Prabhu Is A Foodie

Samantha: సమంత.. ది గ్రేట్ బ్యూటీ.. ఫుడీ !!

హీరోయిన్ సమంత గొప్ప ఆహార ప్రియురాలు. ఆమె నటిస్తున్న " ఖుషీ " సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. ఈసందర్భంగా సమంత లోని ఫుడీ వెలుగు చూసింది.

  • Author : Hashtag U Date : 22-05-2022 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

హీరోయిన్ సమంత గొప్ప ఆహార ప్రియురాలు. ఆమె నటిస్తున్న ” ఖుషీ ” సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. ఈసందర్భంగా సమంత లోని ఫుడీ వెలుగు చూసింది. ఒక హోటల్ లో కూర్చొని మెనూ బుక్ ను తదేకంగా కనురెప్ప వాల్చకుండా ఆమె చూస్తున్న ఒక ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఈ అందమైన ఫోటోను కెమెరా తో క్లిక్ మనిపించిన హెయిర్ స్టయిలిస్ట్ రోహిత్ భత్కర్ ను .. ఈ పోస్ట్ కు ట్యాగ్ చేశారు. గతవారం కూడా
రోహిత్ భత్కర్ తీసిన కశ్మీర్ లోని కొన్ని అందమైన ఫోటోలను సమంత షేర్ చేశారు. వాటికి సోన్ మార్గ్ ప్రాంతాన్నీ జియో ట్యాగింగ్ చేశారు. “నా మనసంతా సదా కశ్మీర్ లోనే ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకునప్పుడల్లా ఆనందం ఉప్పొంగుతుంది” అని ఆ పోస్ట్ తో పాటు సమంత కామెంట్ చేశారు. సమంత స్నేహితురాలు చిన్మయి శ్రీపాద దీనికి స్పందిస్తూ.. ” స్టన్నింగ్” అని వ్యాఖ్యానించారు. అన్నట్టు ఖుషీ సినిమాలో హీరోయిన్ గా సమంత, హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.

ఇది డిసెంబరు 23న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ వీడియో ను సమంత, విజయ్ ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ వేదిక గా షేర్ చేశారు. సమంత రాబోయే సినిమాల జాబితాలో శాకుంతలం, యశోద ఉన్నాయి. ఇటీవల సమంత, నయన తార నటించిన ” కాటు వాకుల రెండూ కాడల్” సినిమా కు మంచి జనాదరణ లభించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress
  • foodie
  • lifestyle
  • Samantha Ruth Prabhu
  • tollywood

Related News

Fans clarify Junior NTR's political entry.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్

  • Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

    Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd