Sakshi Malik
-
#Sports
Vinesh Phogat Tears: భారత్ చేరుకున్న వినేష్ ఫొగట్.. సాక్షి మాలిక్‌ను కౌగిలించుకుని భావోద్వేగం..!
వినేష్ ఫోగట్ 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆమె రౌండ్-16, క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్స్‌లో వరుస విజయాలను నమోదు చేసింది.
Date : 17-08-2024 - 12:08 IST -
#Sports
Rahul Gandhi: రెజ్లర్లతో రాహుల్ కుస్తీ
రెజ్లర్ల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ ఎంపీ రెజ్లర్లతో సమావేశం అయ్యారు. హర్యానాలోని బజరంగ్ పునియాతో సహా రెజ్లర్లను కలిశాడు.రాహుల్ రెజ్లింగ్ శిక్షణా కేంద్రానికి చేరుకుని కోచ్, ఆటగాళ్లతో మాట్లాడారు
Date : 27-12-2023 - 3:06 IST -
#Speed News
Sakshi Malik: రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పిన ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో 13 స్థానాల్లో విజయం సాధించి కొత్త డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Date : 21-12-2023 - 6:16 IST -
#Speed News
Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను పరామర్శించిన రెజ్లర్లు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ పై నిన్న బుధవారం దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
Date : 29-06-2023 - 3:47 IST -
#India
Fight In Court : వీధి పోరాటాలు కాదు..ఇక న్యాయ పోరాటమే :రెజ్లర్లు
Fight In Court : డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై పోరాటానికి సంబంధించి రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు.
Date : 26-06-2023 - 7:43 IST -
#India
Wrestlers Protest: మహిళా రెజ్లర్లు సాక్షిమాలిక్, బబితా ఫోగట్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే?
జనవరిలో జంతర్ మంతర్ వద్ద తమ నిరసనకు బీజేపీ నాయకురాలు, రెజ్లర్ బబితా ఫోగట్ అనుమతి తీసుకున్నారని రెజ్లర్ సాక్షి మాలిక్ వీడియో విడుదల చేసింది. దీనిని బబితా ఫోగట్ తీవ్రంగా ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Date : 18-06-2023 - 8:23 IST -
#South
Wrestlers Protest: పదేళ్లుగా మహిళ రెజ్లర్లపై లైగిక వేధింపులు: వైరల్ వీడియో
తమపై జరిగిన లైంగిక వేధింపులపై ఓ వీడియోను విడుదల చేశారు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ వీడియోలో ఆమెతో పాటు భర్త సత్యవ్రత్ కడియన్ కూడా ఉన్నారు.
Date : 17-06-2023 - 7:16 IST -
#Speed News
Wrestlers protest: మరింత ముదురుతున్న రెజ్లర్ల ఉద్యమం.. ఆందోళనను విరమించేది లేదంటూ?
గత నెల రోజులుగా రెజ్లర్ల ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. తప్పుడు ప్రచారాలను చేయవద్దంటూ రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. ఈ ఉద్యమాన్ని రెజ
Date : 05-06-2023 - 5:45 IST -
#Speed News
Wrestlers Protest: అమిత్ షాని కలిసిన రెజ్లర్లు… చార్జ్‌షీటు డిమాండ్
లైంగిక వేధింపులకు గురైన ఒలింపియన్ రెజ్లర్లు నెల రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు
Date : 05-06-2023 - 9:18 IST -
#Sports
Wrestlers Protest: ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేలుస్తా: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక దోపిడీ, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్ని కుట్రల వెనుక రహస్యాన్ని వెల్లడిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Date : 20-01-2023 - 1:33 IST