Sadulu
-
#Speed News
ఈ కల్లు ఒక సీసా ధర రూ. 500.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
సాధారణంగా మనం తాగే కల్లు ధర వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇంకా కొన్ని విదేశాలలో అయితే తక్కువ ధరకు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కల్లు మాత్రం చాలా ఖరీదైనది. ఆ కల్లు ఒక సీసా ఖరీదు దాదాపుగా 500 రూపాయలు. అది కూడా ముందు రోజే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందట. మరి ఆ కల్లు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని సూర్యాపేటకు సమీపంలోని కాసరబాదలో […]
Published Date - 03:36 PM, Wed - 8 June 22