Royal Challengers Bangalore
-
#Sports
Delhi Capitals:నాలుగో బెర్త్ ఢిల్లీదా.. బెంగుళూరుదా…?
ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయనే విషయం ఆసక్తి రేపుతోంది.
Date : 17-05-2022 - 12:27 IST -
#Speed News
Virat Kohli: అందరిలాగే కోహ్లీ విసిగిపోయాడు.. త్వరలోనే “విరాట్” రూపం చూస్తాం : మైక్ హెస్సన్
ఫామ్ లో లేక ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ పై ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్స్ చేస్తున్నారు.
Date : 14-05-2022 - 1:32 IST -
#Speed News
RCB Green Jersey: అయిదేళ్ల తర్వాత గ్రీన్ జెర్సీలో ఎట్టకేలకు విజయం
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ జెర్సీ గురించి అభిమానులకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 08-05-2022 - 8:37 IST -
#Sports
RCB Thrashes SRH: దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్సీబీ…మళ్ళీ ఓడిన సన్ రైజర్స్
ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది.
Date : 08-05-2022 - 7:55 IST -
#Speed News
Kohli and RCB: కోహ్లీ ఆర్సీబిని వీడకపోవడానికి కారణమేంటో తెలుసా ?
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2013 సీజన్ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Date : 06-05-2022 - 9:53 IST -
#Speed News
IPL 2022 Qualifications: బెంగుళూరు ప్లే ఆఫ్ చేరాలంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచుల్లో వరుస విజయాలతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో దశ సీజన్ లో మాత్రం వరుసగా మూడు ఓటములతో తీవ్రంగా నిరాశ పరిచింది.
Date : 03-05-2022 - 12:02 IST -
#Speed News
Kohli Sparks: ఎన్నాళ్ళకెన్నా ళ్లకు…. ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
Date : 30-04-2022 - 6:54 IST -
#Sports
Virat Kohli : గుజరాత్ జోరుకు బెంగుళూరు బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్-2022లో ఇవాళ మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
Date : 30-04-2022 - 11:08 IST -
#Speed News
RCB @ IPL: RCB పై విండీస్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2022 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీ ఆరంభంలో వరుస విజయాల్ని సాధించినప్పటికీ ఆ తరువాత వరుస పరాజయాలను చవిచూస్తోంది.
Date : 28-04-2022 - 10:31 IST -
#Speed News
Today At IPL: :నేడు ఐపీఎల్ లో.. దుమ్ములేపే రెండు మ్యాచ్ లు
ఐపీఎల్ 2022లో భాగంగా నేడు (శనివారం) రెండు మ్యాచ్ లు దుమ్ము లేపనున్నాయి.
Date : 23-04-2022 - 1:04 IST -
#Sports
IPL 2022 : బెంగుళూరు, లక్నో మ్యాచ్ లో అదే టర్నింగ్ పాయింట్
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది
Date : 20-04-2022 - 5:04 IST -
#Speed News
RCB Beats DC: మాక్స్ వెల్, డీకే మెరుపులు… ఆర్ సీబీ విజయం
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 16 పరుగులతో విజయం సాధించింది.
Date : 16-04-2022 - 11:34 IST -
#Speed News
CSK vs RCB:చెన్నైకి తొలి విజయం దక్కేనా ?
ఐపీఎల్ లో ఇవాళ 22వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 12-04-2022 - 8:09 IST -
#Speed News
Harshal Patel: బబుల్ ను వీడిన బెంగుళూరు స్టార్ బౌలర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హార్షల్ పటేల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హర్షల్ సోదరి మృతి చెందారు.
Date : 11-04-2022 - 10:16 IST -
#Speed News
RCB Win:ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.
Date : 10-04-2022 - 1:52 IST